రాజకుమార్ (సినిమా)

వికీపీడియా నుండి
(రాజకుమార్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాజకుమార్
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం గుత్తా రామినీడు
తారాగణం శోభన్ బాబు ,
జయసుధ
నిర్మాణ సంస్థ శ్రీనాద్ మూవీస్
భాష తెలుగు

రాజకుమార్ 1983లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీనాథ్ మూవీస్ పతాకంపై ఆలపాటి రంగారావు నిర్మించిన ఈ సినిమాకు గుత్తా రామినీడు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రానికి కన్నడ భాషలో విజయవంతమైన చళిసువ మోడగలు అనే సినిమా మాతృక.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. పాట: జానకి కలగలేదు - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల - సాహిత్యం: ఆత్రేయ - సంగీతం: ఇళయరాజా
  2. పాట: అమ్మమ్మో అబ్బబ్బో - గాయని: ఎస్. జానకి - సాహిత్యం: దాసం గోపాలకృష్ణ - సంగీతం: ఇళయరాజా
  3. పాట: తేనెకన్న తీయనిది - గాయకులు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమణ - సాహిత్యం: ఆరుద్ర - సంగీతం: ఇళయరాజా
  4. పాట: తొలిచూపు చెలిరసిన శుభలేఖ - గాయకులు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి - సంగీతం: ఇళయరాజా

మూలాలు[మార్చు]

  1. "Rajakumar (1983)". Indiancine.ma. Retrieved 2020-08-30.

బయటిలింకులు[మార్చు]