Jump to content

రాజకుమార్ (సినిమా)

వికీపీడియా నుండి
రాజకుమార్
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం గుత్తా రామినీడు
తారాగణం శోభన్ బాబు ,
జయసుధ
నిర్మాణ సంస్థ శ్రీనాద్ మూవీస్
భాష తెలుగు

రాజకుమార్ 1983లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీనాథ్ మూవీస్ పతాకంపై ఆలపాటి రంగారావు నిర్మించిన ఈ సినిమాకు గుత్తా రామినీడు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రానికి కన్నడ భాషలో విజయవంతమైన చళిసువ మోడగలు అనే సినిమా మాతృక.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: గుత్తా రామినీడు
  • సంభాషణలు: సత్యానంద్
  • సంగీతం: ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
  • పాటలు: ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి, దాసం గోపాలకృష్ణ
  • నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, శిష్ట్లా జానకి, రమణ,
  • నిర్మాత: ఆలపాటి రంగారావు
  • స్టూడియో: శ్రీనాథ్ మూవీస్
  • నిర్మాత: అలపాటి రంగరావు;
  • స్వరకర్త: ఇళయరాజా
  • విడుదల తేదీ: సెప్టెంబర్ 2, 1983

పాటలు

[మార్చు]
  1. పాట: జానకి కలగలేదు - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల - సాహిత్యం: ఆత్రేయ - సంగీతం: ఇళయరాజా
  2. పాట: అమ్మమ్మో అబ్బబ్బో - గాయని: ఎస్. జానకి - సాహిత్యం: దాసం గోపాలకృష్ణ - సంగీతం: ఇళయరాజా
  3. పాట: తేనెకన్న తీయనిది - గాయకులు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమణ - సాహిత్యం: ఆరుద్ర - సంగీతం: ఇళయరాజా
  4. పాట: తొలిచూపు చెలిరసిన శుభలేఖ - గాయకులు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి - సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి - సంగీతం: ఇళయరాజా
  5. గోదారి పొంగులా హాయ్ రాదారి బంగళా, గాయకులు: శిష్ట్లా జానకి, సాహిత్యం:ఆరుద్ర
  6. అర్థరాత్రి సద్దుమణిగి అల్లరి పెట్టిందా చినబావా,గాయకులు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, రచన:ఆచార్య ఆత్రేయ.

మూలాలు

[మార్చు]
  1. "Rajakumar (1983)". Indiancine.ma. Retrieved 2020-08-30.

. 2. Ghantasala galaamrutamu kolluri bhaskarrao blog.

బయటిలింకులు

[మార్చు]