అంబిక (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబిక
జననం (1962-11-06) 1962 నవంబరు 6 (వయసు 61)
కల్లారా, తిరువనంతపురం, కేరళ, భారతదేశం
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1978 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిషీను జాన్(విడాకులు) , రవికాంత్
తల్లిదండ్రులుఅజకథు ఎ రావా కురూప్, మౌట్టతు కె జానకి. .
బంధువులురాధ (చెల్లెలు)

అంబిక దక్షిణ భారత సినిమా నటి. ఈమె అనేక కన్నడ సినిమాళ్లో నటించింది. ఈమె కెరీర్ ను మలయాళం సినిమా " మమంగం " 1979 లో . మలయాళం, కన్నడం, తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు . నటి రాధ ఈమె సోదరి .

అంబిక నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]

తమిళ చిత్రాలు

[మార్చు]
 • మజ్హి (2005) - తమిళ్ - జయం రవి
 • ఉయిరోడే ఉయిరహ (౧౯౯౯) - తమిళ్ - అజిత్కుమార్
 • కాదల్ పరిసు (1987) - తమిళ్ - కమల్హస్సన్
 • మావేరన్ (1986) - తమిళ్ - రజినీకాంత్
 • ఇదయ కోవిల్ (1985) - తమిళ్ - మోహన్
 • నాన్ సిగప్పు మనితన్ (1985) - తమిళ్ - రజినీకాంత్
 • పదిక్కతవన్ (1985) - తమిళ్ - రజినీకాంత్
 • మర్. భరత్ (1985) - తమిళ్ - రజినీకాంత్
 • కాక్కి సత్తి (1985) - తమిళ్ - కమల్ హస్సన్
 • ఉయరంత ఉల్లం (1984) - తమిళ్ - కమల్ హసన్
 • అన్బుల్ల రజనీకాంత్ (1984) - తమిళ్ - రజినీకాంత్
 • నాన్ పాదం పాదాల్ (1984) - తమిళ్ - మోహన్, శివకుమార్
 • ఎంగేయో కేట్ట కురళ్ (1982) - తమిళ్ - రజినీకాంత్
 • వాజ్వే మాయమ (1982) - తమిళ్ - కమల్హస్సన్
 • సకల కల వల్లవన్ (1982) - తమిళ్ - కమల్హస్సన్
 • కదల మీంగల్ (1982) - తమిళ్ - కమల్హస్సన్
 • అంత ఎజ్హు నాటకాల్ (1981) - తమిళ్ - కే.బగ్యరాజ్
 • వేలుండు వినైయిల్లై (తమిళ్) - విజయకాంత్
 • వజ్హైక్కై (తమిళ్) - శివాజీ గనేసన్
 • వెళ్ళి రోజా (తమిళ్) - శివాజీ, ప్రభు
 • రాజ విత్తు కన్ను (తమిళ్)- ప్రభు
 • తలువత కైకల్ (తమిళ్) - విజయకాంత్
 • మనకనక్కు (తమిళ్) - విజయకాంత్
 • పౌర్ణమి అలిగల్ (తమిళ్)- శివకుమార్
 • తలితనం (తమిళ్) - శివకుమార్
 • విక్రం (తమిళ్) - కమల్హస్సన్
 • అరుణాచలం (తమిళ్) - రజినీకాంత్
 • ఉన్నిదతి ఎన్ని కొడుతేన్ (తమిళ్)- కార్తీక్
 • ఎఇ వీడు (తమిళ్)- కార్తీక్
 • నాగం (తమిళ్) - కార్తీక్
 • కం సిమిట్టుం నేరం (తమిళ్) - కార్తీక్
 • అలవన్తాన్ (తమిళ్) - సత్యరాజ్
 • కణం కోర్టర్ అవరగాలై (తమిళ్) - సత్యరాజ్
 • విల్లతి విలన్ (తమిళ్) - సత్యరాజ్
 • మక్కల్ ఎం పక్కం (తమిళ్) - సత్యరాజ్
 • అన్నా నగర్ ముఠాల్ తేరు (తమిళ్) - సత్యరాజ్, ప్రభు
 • ననుం ఒరు తోజ్హిలాలి (తమిళ్) - కమల్హస్సన్
 • వెంగైయిన్ మైన్తాన్ (తమిళ్) - విజయకాంత్
 • అమ్బిగై నేరిల్ వంతల్ (తమిళ్) - మోహన్
 • తూన్గత కన్నోండ్రు ఒండ్రు - మోహన్
 • ఒరువర్ వజ్హుం ఆలయం - ప్రభు, శివకుమార్

మలయాళం

[మార్చు]
 • కూట్టు (2004)/
 • వర్న్నకజ్హ్చకల్ (2000)/
 • ఉదయపురం సుల్తాన్ (౧౯౯౯)/
 • నిరం (1988)/
 • కక్కోతి కావిలే అప్పోప్పన్ తాదికల్ (1988)/
 • ఇరుపథం నూత్తండు (1987)/
 • విలంబరం (1987)/
 • వజ్హియోరక్కజ్హ్చకల్ (1987)/
 • ఎజ్హుతపురంగల్ (1987)/
 • రాజవింటే మకాన్ (1986)/
 • ఒరు నొక్కు కానన్ (1985)/
 • మరక్కిల్లోరిక్కలుం (1983) .... సుమ/
 • కేల్కత శబ్దం (1982) .... జయంతి/
 • పూవిరియుం పులరి (1982)/
 • మనియన్ పిళ్ళై అథవా మనియన్ పిళ్ళై (1981)/
 • అన్గాడి (1980)/
 • అనియత వలక్కల్ (1980)/
 • తీక్కదాల్ (1980)/
 • ఎదవజ్హియిలే పూచ మింద పూచ (1979)/
 • మమంగం (1979) /

మూలాలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]