Jump to content

శ్లోకం (2005 సినిమా)

వికీపీడియా నుండి
శ్లోకం
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం భరత్ పారేపల్లి
నిర్మాణం ముక్కామల యోగానందశర్మ
తారాగణం సాయికుమార్
మధు శర్మ
విజయ రంగరాజు
రామిరెడ్డి
సంగీతం లలిత్ సురేష్
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీకళ్యాణి క్రియేషన్స్
విడుదల తేదీ మార్చి 3, 2005
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శ్లోకం శ్రీ లక్ష్మీకళ్యాణి క్రియేషన్స్ బ్యానర్‌పై ముక్కామల యోగానందశర్మ నిర్మాతగా వెలువడిన యాక్షన్, డ్రామా తెలుగు సినిమా. 2005, 3 మార్చిన విడుదలైన ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకుడిగా పనిచేశాడు. లలిత్ సురేష్ సంగీతాన్ని అందజేశాడు. సాయికుమార్, మధు శర్మ,విజయ రంగరాజు, కె.విశ్వనాథ్, రామిరెడ్డితదితరులు నటించారు.[1] ఈ చిత్రం ద్వారా మధు శర్మ తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: భరత్ పారేపల్లి
  • నిర్మాత: ముక్కామల యోగానంద శర్మ
  • సంభాషణలు: తోటపల్లి సాయినాథ్
  • పాటలు: భారతి బాబు
  • సంగీతం: లలిత్ సాగర్
  • కూర్పు: ముత్యాల నాని
  • కళ: సాయికుమార్
  • స్టంట్స్: హార్స్ బాబు

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Slokam (Bharath Parepalli) 2005". ఇండియన్ సినిమా. Retrieved 8 December 2024.