కొండవీటి సింహాసనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండవీటి సింహాసనం
దర్శకత్వందాసరి నారాయణరావు
నిర్మాతదాసరి నారాయణరావు
తారాగణంమోహన్ బాబు, సౌందర్య, దాసరి నారాయణరావు, హర్షవర్ధన్, ఉదయభాను, లయ, తెలంగాణ శకుంతల
సంగీతంకోటి
విడుదల తేదీ
2002 ఫిబ్రవరి 8 (2002-02-08)
దేశంభారతదేశం
భాషతెలుగు

కొండవీటి సింహాసనం 2002, ఫిబ్రవరి 8న విడుదలైన తెలుగు చలన చిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, సౌందర్య, దాసరి నారాయణరావు, హర్షవర్ధన్, ఉదయభాను, లయ, తెలంగాణ శకుంతల తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "కొండవీటి సింహాసనం". telugu.filmibeat.com. Retrieved 19 October 2017.