ముఖ్యమంత్రి (సినిమా)
స్వరూపం
| ముఖ్య మంత్రి (1984 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | విజయనిర్మల |
|---|---|
| తారాగణం | కృష్ణ, అంబిక |
| నిర్మాణ సంస్థ | వినయ్ మూవీస్ |
| భాష | తెలుగు |
ముఖ్యమంత్రి 1984 లో విజయనిర్మల దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలన చిత్రం. విజయ మూవీస్ పతాకంపై నిర్మాత టి.శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ , అంబికా జంటగా నటించారు.ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.[1]
తారాగణం
[మార్చు]- కృష్ణ
- అంబిక
- రావు గోపాలరావు
- శ్రీధర్
- ప్రభాకరరెడ్డి
- గిరిబాబు
- అల్లు రామలింగయ్య
- నరసింహరాజు
- త్యాగరాజు
- జగ్గారావు
- అన్నపూర్ణ
- జ్యోతిలక్ష్మి
- జయమాలిని
తెరవెనుక
[మార్చు]- దర్శకత్వం, చిత్రానువాదం: విజయనిర్మల
- మాటలు: అప్పలాచార్య
- సంగీతం: చక్రవర్తి
- గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి, ఆచార్య ఆత్రేయ
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ,మాధవపెద్ది రమేష్,
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపాలకృష్ణ
- కూర్పు: ఆదుర్తి హరనాథ్
- కళ: కోదండం
- నిర్మాత: టి.శ్రీనివాసరెడ్డి
పాటల జాబితా
[మార్చు]- టక్కరి టక్కరి భామా చుక్కలు పట్టుకురావా, గానం.ఎస్. పి .బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- గుడిలోన గువ్వా హా గుట్టుగున్న రవ్వా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎం.రమేష్
- పద్మవ్యూహం ఇది పద్మవ్యూహం ధనవ్యామోహం, గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- రైటో వస్తున్నా, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి .శైలజ.
మూలాలు
[మార్చు]- ↑ "Mukyamanthri (1984)". Indiancine.ma. Retrieved 2025-08-27.