కురుక్షేత్రంలో సీత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కురుక్షేత్రంలో సీత
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.వి.ప్రసాద్
తారాగణం మాగంటి మురళీమోహన్,
జయసుధ
నిర్మాణ సంస్థ హేమాంబిక ఫిల్మ్స్
భాష తెలుగు

కురుక్షేత్రంలో సీత 1984 జూన్ 22న విడుదలైన తెలుగు సినిమా. హేమాంబిక ఫిల్మ్స్ బ్యానర్ కింద అట్లూరి నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, మురళీమోహన్, జయసుధ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాను అట్లూరి పుండరీకాక్షయ్య సమర్పించగా, రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

 • మురళీమోహన్ (అతిథి నటుడు)
 • మోహన్ బాబు
 • జయసుధ
 • అంబిక
 • గొల్లపూడి మారుతీరావు
 • రంగనాథ్
 • త్యాగరాజు
 • బలరాం
 • రాజసులోచన
 • నిర్మల
 • అన్నపూర్ణ
 • రాఘవయ్య
 • చిట్టిబాబు
 • ఏచూరి
 • శశిధర్
 • శ్యాం బాబు
 • ఉమాశంకర్
 • చంద్రరాజు
 • కృష్ణమోహన్
 • ముండూరి
 • పాతూరి
 • జువ్వాది

సాంకేతిక వర్గం[మార్చు]

 • నిర్మాత: అట్లూరి నాగేశ్వరరావు
 • చిత్రానువాదం, మాటలు: దాసరి నారాయణరావు
 • పాటలు: దాసరి నారాయణరావు, సి.నారాయణరెడ్డి, కొసరాజు, రాజశ్రీ
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ, వాణీ జయరాం, జయచంద్ర
 • కళ: కె.యల్.ధర్
 • నృత్యం : సలీం..రాజు
 • స్టంట్స్: సాంబశివరావు
 • స్టిల్స్: శ్యాం ప్రసాద్

మూలాలు[మార్చు]

 1. "Kurukshethramlo Sita (1984)". Indiancine.ma. Retrieved 2023-07-29.

బాహ్య లంకెలు[మార్చు]