Jump to content

ప్రేమకావ్యం (1999 సినిమా)

వికీపీడియా నుండి
ప్రేమకావ్యం
(1999 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం అగస్త్యన్
నిర్మాణం డా.మురళీమనోహర్
తారాగణం ప్రశాంత్,
ఇషా కొప్పీకర్,
రోజా,
అంబిక
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ మెట్రో ఫిల్మ్‌ కార్పొరేషన్
భాష తెలుగు

ప్రేమకావ్యం అగస్త్యన్ దర్శకత్వంలో డా.మురళీ మనోహర్ నిర్మించిన డబ్బింగ్ తెలుగు సినిమా. 1999, మార్చి 5[1] న విడుదలైన ఈ సినిమాకు కాదల్ కవితై అనే తమిళసినిమా మాతృక.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు: అగస్త్యన్
  • నిర్మాత: మురళీమనోహర్
  • సంగీతం: ఇళయరాజా

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను ఘంటసాల రత్నకుమార్, పోడూరి, వెన్నెలకంటి, సిరివెన్నెల వ్రాయగా ఇళయరాజా సంగీతంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, స్వర్ణలతలు ఆలపించారు.[2]

పాట సంగీత దర్శకుడు రచయిత గాయకులు
" ఆ నింగి నేల అంచులులోన ఓ ప్రేమా " ఇళయరాజా ఘంటసాల రత్నకుమార్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత
" నీ మధుర సన్నిదే ప్రేమ కోవెల " ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
" ఈడువచ్చి నా వొళ్ళే వేడెక్కి ఉన్నాదయ్యా " వెన్నెలకంటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత
" గగనాల విహరించు ప్రియ నేస్తమా నీ ప్రేమ సందేశం " సుజాత
"తక్ దీం తకదిం దీం తొమ్ తొమ్ ఏదో మొహం" పోడూరి స్వర్ణలత
" నాలో మోహన రాగం రేపే దేవత " ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
" మనసు పడ్డ నేస్తం సొంతమౌలేదా మనసు ఉన్న " సిరివెన్నెల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Prema Kavyam". indiancine.ma. Retrieved 5 December 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "ప్రేమకావ్యం - 1999". ఘంటసాల గళామృతము. Retrieved 5 December 2021.

బయటిలింకులు

[మార్చు]