అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
స్వరూపం
| అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి | |
|---|---|
| దర్శకత్వం | పూరీ జగన్నాథ్ |
| రచన | పూరీ జగన్నాథ్ |
| నిర్మాత | పూరీ జగన్నాథ్ |
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
| సంగీతం | చక్రి |
| పంపిణీదార్లు | వైష్ణో అకాడమీ |
విడుదల తేదీ | 2003 ఏప్రిల్ 19 |
సినిమా నిడివి | 154 నిమిషాలు |
| దేశం | ఇండియా |
| భాష | తెలుగు |
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి 2003 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రవితేజ, అసిన్, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు.
తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది అవార్డు కు2003 వ సంవత్సరం లోఎంపిక
తారాగణం
[మార్చు]- చందుగా రవితేజ
- అసిన్
- ప్రకాష్ రాజ్
- జయసుధ[1]
- సుబ్బరాజు
- ఆలీ
- ఐశ్వర్య
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఉమా
- హారిక
- రామరాజు
- ఎం.ఎస్.నారాయణ
- పృథ్వీరాజ్
- కాదంబరి కిరణ్
- జోగినాయుడు
- బండ్ల గణేష్
- జూనియర్ రేలంగి .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: పూరీ జగన్నాధ్
- కథ, చిత్రానువాదం: పూరీ జగన్నాధ్
- మాటలు: కోన వెంకట్
- గీత రచయితలు: సాహితి, కందికొండ యాదగిరి, పెద్ధాడ మూర్తి, చంద్రబోస్, భాస్కరభట్ల రవికుమార్
- నేపథ్య గానం: చక్రీ, కౌసల్య,రవివర్మ, రఘుకుంచె , స్మిత
- సంగీతం: చక్రీ
- ఫోటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు
- ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
- నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
- నిర్మాణ సంస్థ: వైష్ణో అకాడమి
- విడుదల:19:04:2003.
పాటలు
[మార్చు]| క్రమసంఖ్య | పేరు | గీత రచన | గాయకులు | నిడివి | |||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| 1. | "చెన్నై చంద్రమా" | కందికొండ | చక్రి, కౌసల్య | 04:15 | |||||
| 2. | "లంచ్ కొస్తావా" | సాహితి | చక్రి, కౌసల్య | 04:55 | |||||
| 3. | "నీవే నీవే నీవే నేనంట" | పెద్దాడ మూర్తి | చక్రి | 05:28 | |||||
| 4. | "జుం జుమ్మారే" | చంద్రబోస్ | కౌసల్య | 05:58 | |||||
| 5. | "చుమ్మా చుమ్మా" | భాస్కరభట్ల రవికుమార్ | రవివర్మ, కౌసల్య | 04:33 | |||||
| 6. | "తళుకు తళుకు" | భాస్కరభట్ల రవికుమార్ | రఘు కుంచె, స్మిత | 04:41 | |||||
| 29:50 | |||||||||
మూలాలు
[మార్చు]- ↑ మన తెలంగాణ, సినిమా (హరివిల్లు) (12 September 2018). "సినిమాలే నా జీవితం..!". manatelangana.news (in ఇంగ్లీష్). వి. భూమేశ్వర్. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.