పెద్దాడ మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్దాడ మూర్తి
జననం
వృత్తిసినీ గేయ రచయిత, పాత్రికేయుడు
తల్లిదండ్రులు
  • పెద్దాడ వీరభద్ర రావు (తండ్రి)

పెద్దాడ మూర్తి ఒక తెలుగు సినీ గేయ రచయిత.[1]

జీవితం[మార్చు]

మూర్తి ఆయన స్వస్థలం భీమునిపట్నం. తండ్రి పెద్దాడ వీరభద్ర రావు. ఈయనకు ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావుతో పరిచయం ఉంది. అలా ఇంట్లో సాహితీ వాతావరణం ఉండేది. చిన్నప్పటి నుంచి వేటూరి పాటలంటే అభిమానించే వాడు. తాను కూడా గేయ రచయితను కావాలనుకున్నాడు. ముందుగా సినీ పాత్రికేయుడిగా పనిచేశాడు. విశాఖపట్నంలో పతంజలి అనే పత్రికలో పనిచేశాడు. దర్శకుడు కృష్ణవంశీతో అప్పటి నుంచీ ఆయనకు పరిచయం ఉంది.తర్వాత హైదరాబాదుకు వచ్చి కొన్ని సినీ పత్రికల్లో పనిచేశాడు. తమ్మారెడ్డి భరద్వాజ ఈయనకు మొదటిసారిగా కూతురు అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు.

ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలతో మంచి పేరు వచ్చింది.

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు ఆదివారం. కొత్త ఊహలకు వేదిక. హైదరాబాదు: ఈనాడు. 21 Aug 2011. p. 6.CS1 maint: date and year (link)