కూతురు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూతురు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం తమ్మారెడ్డి భరద్వాజ
తారాగణం శ్రీకాంత్,
ఊహ
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ మౌనిక మూవీ మేకర్స్
భాష తెలుగు
తమ్మారెడ్డి భరద్వాజ

కుతురు 1996లో విడుదలైన తెలుగు సినిమా. మౌనికా మూవీ మేకర్స్ పతాకంపై భూమా నాగిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్, ఊహ, చంద్రమోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు నల్లూరి సుధీర్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • శ్రీకాంత్ మేకా
  • ఊహ
  • చంద్రమోహన్
  • రాజ్‌కుమార్,
  • అన్నపూర్ణ,
  • రాధా ప్రశాంతి,
  • సమత,
  • కృష్ణశ్రీ,
  • ఎవిఎస్,
  • శివాజీరాజా,
  • రాజా రవీంద్ర,
  • బాబూమోహన్,
  • మల్లికార్జున్ రావు,
  • కళ్ళు చిదంబరం
  • ఇనుప శంకర్ రావు

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: తమ్మారెడ్డి భరత్వాజ
  • స్టూడియో: మౌనికా మూవీ మేకర్స్
  • నిర్మాత: భూమా నాగిరెడ్డి;
  • స్వరకర్త: నల్లూరి సుధీర్ కుమార్
  • విడుదల తేదీ: మార్చి 1, 1996

మూలాలు[మార్చు]

  1. "Kuthuru (1996)". Indiancine.ma. Retrieved 2020-08-24.

బాహ్య లంకెలు[మార్చు]