Jump to content

ఊహ (నటి)

వికీపీడియా నుండి
(ఊహ నుండి దారిమార్పు చెందింది)
ఊహ
జననం
భారతదేశం
వృత్తిదక్షిణ భారత సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1990 -1999
జీవిత భాగస్వామిశ్రీకాంత్
పిల్లలురోషన్, మేధా, రోహన్

ఊహ దక్షిణ భారత సినిమా నటి. 1990 నుండి 1999 వరకు తెలుగు, తమిళ, కన్నడ, మళయాల సినిమాలలో వివిధ పాత్రలు పోషించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సినిమా నటుడు శ్రీకాంత్ ను 1997, జనవరి 20న వివాహం చేసుకుంది.[1] వీరికి ముగ్గురు (రోషన్, మేధా, రోహన్) పిల్లలు.[2] 2016లో రోషన్ హీరోగా నిర్మల కాన్వెంట్ చిత్రం వచ్చింది. అభ్యుద‌య సినిమాల‌కు సంభాష‌ణ‌లు అందించిన రచయిత, నటుడు పి.ఎల్. నారాయణ, ఊహకు మేన‌మామ.

Chirualludamajaka.jpg
ఊహ నటించిన అల్లుడా మజాకా చిత్రం
ఆమె సినిమాలో ఊహ

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం సినిమాపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
1990 హృదయ సామ్రాజ్య కన్నడ
1990 మిస్టర్ కార్తీక్ తమిళం
1991 మనసారా వజ్తుంగలెన్ తమిళం
1992 తలైవాసల్ శోభన తమిళం
1992 తంగ మనసుక్కరణ్ చెల్లకిలి తమిళం
1992 పండు పండోరు రాజకుమారి ఏలిష్ మళయాలం
1992 డేవిడ్ అంకుల్ సెల్వి/మేరీ తమిళం
1992 తిరుతల్వాడి ఇందు మళయాలం
1993 చిన్న మాపిళ్ళై మైథిలీ తమిళం
1993 పోన్ విలంగ్ మల్లిక తమిళం
1993 కలైజ్ఞాన్ సంధ్య తమిళం
1993 తాలట్టు వల్లీ తమిళం
1993 రాజా దురై సూర్య తమిళం
1993 పుదియా తేంద్రల్ తమిళం
1993 కతిరుక్క నెరమిల్లై రాధిక తమిళం
1994 పుత్రన్ మళయాలం
1994 అర్ణమనై కావాలన్ ఉమా తమిళం
1994 రస మాగన్ సెల్వి తమిళం
1994 వండిచోలై కళ్యాణ్ తమిళం
1994 సెంతమైజ్హ్ సెల్వన్ మీనాక్షి తమిళం
1994 ఆమె ఊహ తెలుగు
1994 పాతబస్తీ తెలుగు
1995 సన్దైక్కు వంత కిలి తమిళం
1995 అమ్మలేని పుట్టిల్లు తెలుగు
1995 అల్లుడా మజాకా మల్లీశ్వరి తమిళం
1995 ఆడాళ్ళ మజాకా భానురేఖ తెలుగు
1995 ఆయనకి ఇద్దరు ఊహ తెలుగు
1995 మాణిక్య చెంపజుక్క రాజవల్లి/అనుపమ మలయాళం
1996 అవతార పురుషన్ వైశాలి తమిళం
1996 సహనం తెలుగు
1996 అమ్మ నాన్న కావాలి తెలుజి
1996 ఫ్యామిలీ కవిత తెలుగు
1996 ఊహ ఊహ తెలుగు
1996 కూతురు మోనిక తెలుగు
1998 ఆయనగారు తెలుగు
1998 దుర్గై అమ్మన్ గౌరీ తమిళం

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, ఫ్యామిలీ (9 February 2020). "అలా ఊహతో ప్రేమలో పడ్డా : శ్రీకాంత్‌". Sakshi. డి.జి. భవాని. Archived from the original on 28 June 2020. Retrieved 28 June 2020.
  2. "Interview with Srikanth". Archived from the original on 15 డిసెంబరు 2019. Retrieved 26 June 2020.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఊహ_(నటి)&oldid=4025644" నుండి వెలికితీశారు