అమ్మలేని పుట్టిల్లు
స్వరూపం
| అమ్మలేని పుట్టిల్లు (1995 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | సాయిప్రకాష్ |
|---|---|
| నిర్మాణం | కె.మహేంద్ర |
| తారాగణం | ఊహ, ఎస్.శశికుమార్, చంద్రమోహన్, గిరిబాబు, ఆలీ, తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు |
| సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
| గీతరచన | సాహితి |
| నిర్మాణ సంస్థ | ఎ.ఎ.మూవీస్ |
| విడుదల తేదీ | డిసెంబర్ 23, 1995 |
| నిడివి | 136 నిమిషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
అమ్మలేని పుట్టిల్లు 1995, డిసెంబర్ 23న విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.మూవీస్ బ్యానర్‌పై విడుదలైన ఈ చిత్రానికి సాయి ప్రకాష్ దర్శకత్వం వహించగా, కె.మహేంద్ర నిర్మించాడు. ఈ చిత్రంలోని పాటలను సాహితి వ్రాయగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని సమకూర్చాడు.
నటీ నటులు
[మార్చు]- ఊహ
- ఎస్.శశికుమార్
- చంద్రమోహన్
- గిరిబాబు
- అలీ
- తనికెళ్ళ భరణి
- గుండు హనుమంతరావు
- చిన్నా
- శ్రీమాన్
- ఉత్తేజ్
- వై.విజయ
- సుధ
- కిన్నెర
- అనూజ
- డా.వెంకట మునిరెడ్డి
- బేబీ నీలిమారాణి
- మాస్టర్ జయన్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: సాయిప్రకాష్
- నిర్మాత: కె.మహేంద్ర
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- పాటలు: సాహితి
పాటలు
[మార్చు]| క్రమసంఖ్య | పాట పల్లవి | గాయకుడు |
|---|---|---|
| 1 | చెదరిన నీ కుంకుమలే తిరిగి రానివా నిత్య సౌభాగ్యాలే | కె. జె. ఏసుదాసు |
| 2 | నాయిల్లే నరకాలాయే చీకటి లోగలి దేవతయే | చిత్ర |
| 3 | మాయిల్లె మురిపాల బంగారు లోగిల్లె దేవతలే | మనో, చిత్ర |
| 4 | లిప్పు లిప్పు లిప్పు లిప్పు పెట్టు బుజ్జి పాప | సురేష్ పీటర్స్, స్వర్ణలత బృందం |
| 5 | హే ఓరోజా వళ్ళోకి ఆజా శ్రీరంగా తీరుస్తా నీ ఆశా | స్వర్ణలత, మనో బృందం |