కౌసల్యా సుప్రజా రామ (2008 తెలుగు సినిమా)
స్వరూపం
కౌసల్యా సుప్రజా రామ (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సూర్య ప్రసాద్ |
---|---|
నిర్మాణం | డి. రామానాయుడు |
కథ | సూర్య ప్రసాద్ |
చిత్రానువాదం | రమేశ్ చెప్పాల |
తారాగణం | శ్రీకాంత్, చార్మీ కౌర్, గౌరీ ముంజాల్ |
సంగీతం | కోటి |
సంభాషణలు | సత్యానంద్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 9 అక్టోబర్ 2008 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కౌసల్యా సుప్రజా రామ 2008, అక్టోబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మాణ సారథ్యంలో సూర్య ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, చార్మీ కౌర్, గౌరీ ముంజాల్ ముఖ్యపాత్రల్లో నటించగా, కోటి సంగీతం అందించాడు.[2]
నటవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కోటి సంగీతం అందించాడు.[3]
- చమకు చమకుమని (రచన: పెద్దాడ మూర్తి, గానం: గీతా మాధురి)
- కొమ్మల్లో ఒక కోయిల (రచన: వనమాలి, గానం: సునీత, మధు బాలకృష్ణన్)
- మనసుకే పుట్టిన (రచన: వేటూరి సుందరరామ్మూర్తి, గానం: ఎం.ఎం.శ్రీలేఖ, కారుణ్య)
- కౌసల్య నచ్చావే (రచన: రామజోగయ్య శాస్త్రి, గానం: ఎం.ఎం.శ్రీలేఖ, కార్తీక్
- దివాన దివాన (రచన: పెద్దాడ మూర్తి, గానం: నిత్య సంతోషిణి, హేమచంద్ర)
మూలాలు
[మార్చు]- ↑ "Kousalya Supraja Rama review". IndiaGlitz.com. Retrieved 2021-04-27.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kousalya Supraja Rama 2008 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-04-27.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kousalya Supraja Rama 2008 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-27.
{{cite web}}
: CS1 maint: url-status (link)
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- 2008 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు
- రామానాయుడు నిర్మించిన సినిమాలు
- కోటి సంగీతం అందించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- శ్రీకాంత్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- శివాజీ నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- కృష్ణ భగవాన్ నటించిన సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు