Jump to content

ఎం. ఎం. శ్రీలేఖ

వికీపీడియా నుండి
(ఎం.ఎం.శ్రీలేఖ నుండి దారిమార్పు చెందింది)
యం.యం.శ్రీలేఖ
Background information
Born
కోడూరి శ్రీలేఖ

8 సెప్టెంబర్,
మాన్వి, రాయచూరు, కర్ణాటక రాష్ట్రం
Genresసంగీత దర్శకురాలు
Occupationsసంగీత దర్శకురాలు, గాయని
Years active1996 – నేటి వరకు

యం.యం.శ్రీలేఖ తెలుగు సినిమా సంగీత దర్శకురాలు.[1] తన 12 వ ఏట 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నాన్నగారు సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ లో 13 చిత్రాలకి సంగీతం అందించారు.[2][3]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Exclusive Interview: MM Srilekha – Keeravani's father is my music mentor". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 20 December 2016.
  2. BBC News తెలుగు (8 March 2021). "తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు.సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
  3. telugu (8 March 2023). "పాతికేండ్ల స్వరప్రస్థానం". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.