ప్రేయసి రావే
Jump to navigation
Jump to search
ప్రేయసి రావే (1999 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | చంద్రమహేష్ |
నిర్మాణం | డి. రామానాయుడు |
రచన | పోసాని కృష్ణమురళి |
తారాగణం | శ్రీకాంత్, పోసాని కృష్ణమురళి రాశి |
నిర్మాణ సంస్థ | శ్రీ సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ప్రేయసి రావే 1999 లో చంద్రమహేష్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో శ్రీకాంత్, రాశి ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్ర మహేష్ దర్శకత్వంలో, డి. రామానాయుడు నిర్మించాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రాశి, బాబ్లూ పృథ్వీరాజ్, సంఘవి ముఖ్య పాత్రల్లో నటించారు.[1]
తారాగణం[మార్చు]
- శ్రీకాంత్
- రాశి
- పృథ్వీ రాజ్
- సంఘవి
- బ్రహ్మానందం
- ఆలీ
- చలపతిరావు
- శ్రీహరి
- రమాప్రభ
- ఎం.ఎస్. నారాయణ
- శివాజీ రాజా
పాటలు[మార్చు]
లేదు. | పాట | గాయకులు |
---|---|---|
1 | "మేనకవో ప్రియా కానుకవో" | యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం.శ్రీలేఖ |
2 | "నీకోసం నీకోసం" | యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
3 | "ప్రేమంటే నేడు తెలిసినాది" | యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
4 | "ఓ ప్రేమా" | యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
5 | "తెంచుకుంటే తెగిపోతుందా" | ఎస్పీ బాలు |
6 | "వెయిటింగ్ టు కిస్ యు" | ఎస్పీ బాలు, సుజాత |
7 | "మాకు స్వేచ్ఛ ఉంది" | ఎం.ఎం.శ్రీలేఖ |
మూలాలు[మార్చు]
- ↑ "Preyasi Raave Crew". entertainment.oneindia.in. Retrieved 25 April 2013.[permanent dead link]