చంద్రమహేష్
స్వరూపం
చంద్రమహేష్ | |
---|---|
జననం | చంద్రమహేష్ 1968 నవంబరు 8 |
వృత్తి | తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1999 - |
జీవిత భాగస్వామి | రాజశ్రీ ఉత్తరాది |
తల్లిదండ్రులు | రవీందర్ రావు త్రివేణీ రావు |
చంద్రమహేష్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత.[1] 1999లో వచ్చిన ప్రేయసి రావే చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.[2]
జననం
[మార్చు]చంద్రమహేష్ 1968 నవంబరు 8న రవీందర్ రావు - త్రివేణీ రావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించాడు.
సినిమారంగ ప్రస్థానం
[మార్చు]1999లో వచ్చిన ప్రేయసి రావే చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించిన చంద్రమహేష్ విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మొదటగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాలకు సహ దర్శకత శాఖలో పనిచేశాడు.[3][4]
దర్శకత్వం వహించిన చిత్రాలు
[మార్చు]- రెడ్ అలర్ట్ (2015)
- లవ్ ఇన్ హైదరాబాద్
- ఆలస్యం అమృతం (2010)
- హనుమంతు (2006)
- ఒక్కడే (2005)
- జోరుగా హుషారుగా (2002),
- చెప్పాలని ఉంది (2001)
- అయోధ్య రామయ్య (2000)
- ప్రేయసి రావే (1999)
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "చంద్రమహేష్". telugu.filmibeat.com. Retrieved 23 June 2018.
- ↑ 'Chandra Mahesh ( Director)'
- ↑ "'Chandra Mahesh turns Producer'". Archived from the original on 2015-08-15. Retrieved 2022-11-16.
- ↑ 'Chandra Mahesh Film Director & Film Maker'
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చంద్రమహేష్ పేజీ