హనుమంతు
స్వరూపం
హనుమంతు (2006 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | చంద్రమహేష్ |
తారాగణం | శ్రీహరి, మీనాక్షి, మధు శర్మ, కె.ఆర్.విజయ, కొండవలస లక్ష్మణరావు, ఎల్.బి.శ్రీరామ్, రాజేష్, ప్రదీప్ సింగ్ రావత్ |
నిర్మాణ సంస్థ | శ్రీ చలనచిత్ర |
విడుదల తేదీ | 1 జూన్ 2006 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
హనుమంతు 2006 జూన్ 1న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ చలన చిత్ర పతాకం కింద శాంత కుమారి నిర్మించిన ఈ సినిమాకు చంద్రమహేష్ దర్శకత్వం వహించాడు. శ్రీహరి, మధుశర్మలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శ్రీహరి,
- మధు శర్మ,
- కె.ఆర్. విజయ,
- మానస,
- విజయచందర్,
- ప్రదీప్ సింగ్ రావత్,
- ఎల్.బి. శ్రీరామ్,
- కొండవలస,
- హేమంత్ కె. నాయర్,
- శివా రెడ్డి,
- రాజేష్,
- మాణిక్,
- దేవిశ్రీ,
- మీనాక్షి సర్కార్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం : చంద్ర మహేష్
- స్టూడియో: శ్రీ చలన చిత్ర
- నిర్మాత: శ్రీమతి శాంత కుమారి;
- స్వరకర్త: వందేమాతరం శ్రీనివాస్
- సమర్పకులు: శశాంక్, మేఘంష్
- జాతీయ సమైక్యత పై మొదటి ఉత్తమ చలన చిత్ర పురస్కారం - బంగారు నంది - శ్రీహరి
- చంద్రమహేష్ - దర్శకుడు - నంది పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ "Hanumanthu (2006)". Indiancine.ma. Retrieved 2025-06-14.
- ↑ "List of winners during the Nandi Awards night". NFDB (in అమెరికన్ ఇంగ్లీష్). 2008-11-18. Retrieved 2025-06-14.