నీతో వస్తా
Appearance
నీతో వస్తా | |
---|---|
దర్శకత్వం | కె. అజేయకుమార్ |
రచన | ఆకెళ్ళ (కథ, మాటలు) |
నిర్మాత | డా. వై. ఫిలోమిన |
తారాగణం | శశికాంత్, రీమా సేన్ |
ఛాయాగ్రహణం | వి.ఎన్. సురేష్ కుమార్ |
కూర్పు | మోహన్-రామారావు |
సంగీతం | మాధవపెద్ది సురేష్, ఎం.ఎం. శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | విల్లా ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2003, జూన్ 27 |
సినిమా నిడివి | 120 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
నీతో వస్తా 2003, జూన్ 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. విల్లా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానరులో డా. వై. ఫిలోమిన నిర్మించిన ఈ చిత్రానికి కె. అజేయకుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో శశికాంత్, రీమా సేన్ నటించగా, మాధవపెద్ది సురేష్, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- శశికాంత్
- రీమా సేన్
- బ్రహ్మానందం
- లక్ష్ చదలవాడ
- నాజర్
- దేవన్
- కృష్ణ భగవాన్
- జెన్నీ
- షఫీ
- రఘుబాబు
- గుండు హనుమంతరావు
- రంభ (ప్రత్యేక పాట)
- కవిత
- మాధవి
పాటలు
[మార్చు]ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు.[3]
- ముద్దులంటించవే స్వీటీ (సంగీతం: మాధవపెద్ది సురేష్, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఉదిత్ నారాయణ్, సాధనా సర్గమ్)
- మల్లెపువ్వంటి సోకే (సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, రచన: చిర్రావూరి విజయకుమార్, గానం: సంగీత, రమేష్, మణిక్క వినాయగం)
- అబ్బా నీ నాజూకు లేత (సంగీతం: మాధవపెద్ది సురేష్, రచన: వేటూరి సుందరరామ మూర్తి, గానం: ఉదిత్ నారాయణ, కల్పన)
- కలసిన తొలకరి అందం (సంగీతం: మాధవపెద్ది సురేష్, రచన: వేటూరి సుందరరామ మూర్తి, గానం: సాందీప్, మహాలక్ష్మి అయ్యర్)
- మనసే తలుపు తెరిచే (సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, రచన: చిర్రావూరి విజయకుమార్, గానం: మల్లికార్జున్, బిందు)
- వన్ టూ త్రి ఫోర్ వయసుకే (సంగీతం: మాధవపెద్ది సురేష్, రచన: వేటూరి సుందరరామ మూర్తి, గానం: శంకర్ మహాదేవన్)
మూలాలు
[మార్చు]- ↑ "Neetho Vastha (2003)". Indiancine.ma. Retrieved 2021-06-03.
- ↑ "Neetho Vastha 2003 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Neetho Vastha 2003 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.
{{cite web}}
: CS1 maint: url-status (link)