గౌరీ ముంజాల్
స్వరూపం
గౌరీ ముంజాల్ | |
|---|---|
| జననం | గౌరీ ముంజాల్ 1985 జూన్ 6 |
| ఇతర పేర్లు | సొనాలి ముంజాల్ |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
| ఎత్తు | 1.62 m (5 ft 4 in) |
గౌరీ ముంజాల్ భారతీయ సినిమా నటి, మోడల్. ఎక్కువగా దక్షిణ భారత చిత్రాలలో నటించింది. ఈమె తెలుగులో నటించిన తొలి చిత్రం బన్నీ లోని మహాలక్ష్మి పాత్రతో సుప్రసిద్ధురాలు.[1]
చిత్ర సమహారం
[మార్చు]| సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
|---|---|---|---|---|
| 2005 | బన్నీ | మహాలక్ష్మీ సోమరాజు | తెలుగు | |
| నమ్మ బసవ | గౌరీ | కన్నడ | ||
| 2006 | శ్రీ కృష్ణ 2006 | ఇందు | తెలుగు | |
| గోపి | లక్ష్మీ | తెలుగు | ||
| 2007 | భూకైలాస్ | తెలుగు | ప్రత్యేక పాత్ర | |
| తొట్టల్ పూ మలరం | అంజలి | తమిళం | ||
| గండాన మనే | గౌరీ | కన్నడ | ||
| 2008 | సింగకుట్టి | అంజలి | తమిళం | |
| కౌసల్యా సుప్రజా రామ | కౌసల్య రవి | తెలుగు | ||
| 2009 | జాజి మల్లిగే | ఉమ | కన్నడ | |
| మస్త్ మజా మాది | కన్నడ | |||
| బంగారుబాబు | తెలుగు | |||
| పలేరి మాణిక్యం | సరయు శర్మ | మలయాళం] | ||
| 2011 | రేస్ | శ్వేత | మలయాళం | |
| హోరి | కన్నడ |
మూలాలు
[మార్చు]- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "గౌరీ ముంజాల్-Gowrimunjal zha". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]