Jump to content

కార్తీక్ (గాయకుడు)

వికీపీడియా నుండి

కార్తీక్
వ్యక్తిగత సమాచారం
జననం (1980-11-07) 1980 నవంబరు 7 (వయసు 44)
మూలంచెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిప్లేబ్యాక్ సింగర్, స్వరకర్త
క్రియాశీల కాలం2000–ప్రస్తుతం

కార్తీక్ (జననం 1980 నవంబరు 7; చెన్నై, తమిళనాడు) భారతీయ సినిమా నేపథ్యగాయకుడు.

కార్తీక్ గాయకుడిగా తన ప్రస్థానాన్ని బ్యాకింగ్ వోకలిస్ట్ గా మొదలుపెట్టి అతి తక్కువ కాలం లోనే తెలుగు, తమిళ చిత్రసీమలో ప్రముఖ గాయకుడిగా ఎదిగాడు. ఇప్పటికి దాదాపు 1,000 పైగా పాటలను తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ బాషలలో పాడారు. కార్తీక్ చిన్ననాటి నుంచే సంగీతం అంటే మక్కువ పెంచుకున్నాడు. స్కూల్ కి వెళ్ళే రోజుల్లో కర్ణాటక సంగీతం కొంత కాలం నేర్చుకున్నాడు. అతని 4 సంవత్సరాల వయస్సులో మొదలు పెట్టి నేర్చుకుని, కొంత కాలం పాటు ఆపుచేసాడు. మళ్ళి 17 సంవత్సరాలప్పుడు తిరిగి మొదలుపెట్టాడు. కాలేజిలో చదివే రోజుల్లో స్నేహితులతో కలిసి ఒక మ్యూజిక్ గ్రూప్ లా ఏర్పడి అనేకమైన పోటీలలో పాల్గొన్నాడు. ప్రతి సంవత్సరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ లో జరిగే “సారంగ్”లో పాల్గొనే వాడు.

ఏ.ఆర్.రెహమాన్ కి వీరాభిమాని అయిన కార్తీక్, రెహమాన్ ని కలుసుకోవాలని, అతని దర్శకత్వంలో పాడాలని కలలు కన్నాడు. అతని కలలు నిజమయ్యే రోజు రానే వచ్చింది. కార్తీక్ ప్రాణ స్నేహితుడి అన్నయ్య, గాయకుడు శ్రీనివాస్ కలిసాడు. శ్రీనివాస్ ఏ.ఆర్.రెహమాన్ దగ్గర చాలా పాటలు పాడాడు. కార్తీక్ గురించి అతను ఒక సందర్భంలో చెప్పాడు. ఆ తరువాత దాదాపు ఒక సంవత్సరం తరువాత రెహమాన్ నుంచి పిలుపు వచ్చింది. రెహమాన్ ఓకే క్రొత్త గాత్రం కోసం ఎదురు చూస్తున్నపుడు కార్తీక్ లో టాలెంట్ గుర్తించి అతనికి “ ప్రకార్” అనే హిందీ సినిమాలో అవకాశం కల్పించాడు. దాదాపు ఒక సంవత్సరం తరువాత అతనికి సోలోగా పాడే అవకాశం వచ్చింది. “ఓన్ 2 కా 4” సినమాలో ఆలాపనా పాడే అవకాశం వచ్చింది. ఇక ఇక్కడి నుంచి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అలా చాలా ప్రఖ్యాత సంగీత దర్శకులైన ఏ.ఆర్.రెహమాన్, ఇళయరాజా, విద్యాసాగర్, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, హరిస్ జై రాజ్, మిక్కీ జే మేయర్.. ఇలా చాలా మందితో పనిచేసాడు

కార్తీక్ పాడిన కొన్ని జనాధరణ పొందిన పాటలు

[మార్చు]

కార్తీక్ గాయకుడు గానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా అవకాశం వచ్చింది. మొదట కోకా కోలా ప్రకటనకు చేసే అవకాశం వచ్చింది. అలా చాల ప్రకటనలకు సంగీతాన్ని అందించాడు. అతను దర్శకత్వం వహించిన మొదటి సినిమా “అరవాన్” తెలుగులో "ఏకవీర".

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కార్తిక్ తన స్నేహితురాలయిన అంబికను 2006లో వివాహం చేసుకున్నారు. అంబిక నాట్యంళలో ప్రావీణ్యం కలవారు. వీరికి 4 సంవత్సరాల వయసు గల కుమార్తె ఉంది.

సంగీత దర్శకుడిగా

[మార్చు]

తెలుగు పాటలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాట సంగీత దర్శకుడు
2019 సూర్యకాంతం పో పోవే మార్క్ కె రాబిన్
2018 దేవదాస్ హేయ్ బాబు మణిశర్మ
2015 శివమ్ శివమ్ శివమ్ దేవి శ్రీ ప్రసాద్
2014 పవర్ (2014 తెలుగు సినిమా) చంపేసిందే చంపేసిందే ఎస్. థమన్
రభస హవ్వ హవ్వ ఎస్. థమన్
సికిందర్ (2014 సినిమా) తను గోరంత యువన్ శంకర్ రాజా
అల్లుడు శీను నీలి నీలి కళ్ళల్లోనా దేవి శ్రీ ప్రసాద్
దృశ్యం ప్రతి రోజు పండుగ రోజే షరీథ్
రా రా కృష్ణయ్య హిరో హిరో అచ్చు రాజమణి
రౌడి (2014 సినిమా) నీ మీద ఒట్టు సాయి కార్తిక్
వర్ణ తొలి మెరుపా
పాలల్లె (Guest voice)
హారిస్ జయరాజ్
పోటుగాడు దేవత అచ్చు రాజమణి
నేనేం చిన్న పిల్లనా? కళ్ళల్లో నువ్వే ఎం.ఎం.శ్రీలేఖ
ఎవడు నీ జతగా నేనుండాలి దేవి శ్రీ ప్రసాద్
తడఖా సుభనల్లా ఎస్.థమన్
యాక్షన్ స్వాతి ముత్యపు జల్లులలో బప్పి లహరి
పార్క్ గుండె సడి
First Time
యం.యం.శ్రీలేఖ
ఇంటిటా అన్నమయ్య Narayanaya
Venkatadri Samam
Chandamama Raavo
Ayameva
Telisithe Moksham
MM Keeravani
Sri Jagadguru Aadi Sankara Om Namashivaya Nag Srivatsa
Bad Boy Thaka Thayya దేవి శ్రీ ప్రసాద్
Race Prapanchame Vivek Sagar
మిస్టర్ పెళ్ళికొడుకు ఓ మెరి సిరి సిరి ఎస్.ఎ.రజ్ కుమార్
3G లవ్ ఈ కల ఎలా శేఖర్ చంద్ర
ఒక్కడినే సీతాకోక నచ్చావే
హోలా హోలా
కార్తిక్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎం చేద్దాం
Vana Chinukulu
Meghallo
Mickey J Meyer
2012 Ko Antey Koti Aagipo Shaktikanth Karthik
యముడికి మొగుడు జనక్ జనక్ కోటి
Yeto Vellipoyindhi Manasu Yenthentha Dooram
Nachaledhu Maava
Ilayaraja
రోటీన్ లవ్ స్టోరీ Vela Talukutaarale
Nee Varasa Neede
Mickey J Meyer
Dhamarukam Aruna Dhavala దేవి శ్రీ ప్రసాద్
Thuppakki Mari Selavika Harris Jayaraj
Bus Stop Rekkalochina Prema J.B
Lucky Nee Mounam
Sariga Choosthe
Sai Karthik
Brothers Rani Nanni
Yevaro Yevaro
Harris Jayaraj
Rebel Deepali Raghava Lawrence
Life Is Beautiful Emundo Mickey J Meyer
Ok Ok Kalala Oka Devathe Harris Jayaraj
Uu Kodathara? Ulikki Padathara? Anuragame Haaratulaaye Bobo Shashi
తూనీగ తూనీగ Dhigu Dhigu Jabili
Ahista Ahista
Karthik Raja
Gabbar Singh Dilse Dilse దేవి శ్రీ ప్రసాద్
Ninnu Choosthe Love Vasthundi Lolita
Rimujimu
Harris Jayaraj
Mr. Nookayya Pista Pista
No Money No Honey
Yuvan Shankar Raja
Ekaveera Veera Veera Karthik
Poola Rangadu Nuvve Nuvve Anoop Rubens
Nippu Nena Ninnu S. Thaman
Love Failure Inthajare Inthajare S. Thaman
SMS (Siva Manasulo Sruthi) Idhi Nijamey V. Selvaganesh
Bodyguard Yevvaro S. Thaman
2011 Priyudu Chaitrama Mohan Jona
Oh My Friend Oh Oh My Friend Rahul Raj
Mogudu Choosthunna
Eppudu Nee Roopamlo
Babu Shankar
7th Sense Mutyala Dharani Harris Jayaraj
Pilla Zamindar Oopiri Adadhu Selvaganesh
Dookudu Chulbuli
Adara Adara
S. Thaman
Vachadu Gelichadu Andala Bala S. Thaman
Keratam Sadhyamena
Nidhure Chedire
Joshua Sridhar
Mugguru Gilli Gilli
Chikibumbum
Koti
Dhada Godava Godava దేవి శ్రీ ప్రసాద్
Kandireega Champakamala S. Thaman
Naa Peru Shiva Manase Guvvai Yuvan Shankar Raja
Sega Padham Vidichi Joshua Sridhar
180 Nee Maatalo Sharreth
Veera Chitti Chitti
Chinnari
Hossanam
S. Thaman
Mr. Perfect Badhulu Thochani దేవి శ్రీ ప్రసాద్
Vastadu Naa Raju Yedho Yedho Mani Sharma
Anaganaga O Dheerudu Chandamamala Mickey J Meyer
Mirapakay Adigora Choodu
Gadi Thalapula
S. Thaman
2010 Ragada Bholo Astalakshmi
Em Pillo Yapillo
S. Thaman
Orange Chilipiga Harris Jayaraj
Brindavanam Nijamena S. Thaman
Khaleja Makathika Maya Mani Sharma
Thakita Thakita Manase Ato Ito Bobo Shashi
Villain Usure Poyene A. R. Rahman
Awara Chuttesai Bhoomi Yuvan Shankar Raja
Maro Charitra Prema Prema
Ye Teega Puvvuno (Theme)
Mickey J Meyer
U & I U & I Karthik.M
Sneha Geetham Oka Snehame
Vasanthamedhi
Sunil Kashyap
Bheemili Kabaddi Jattu Pada Pada V. Selvaganesh
Jhummandi Naadam Balamani M. M. Keeravani
Vedam Vedam M. M. Keeravani
Chalaki Edo Jarigandante V. Harikrishna
Rama Rama Krishna Krishna Rama Rama Krishna Krishna
Endhukila
Yehe Lera Chanti
M. M. Keeravani
Prasthanam Nee Rendallo Mahesh Shankar
Varudu Relare Relare Mani Sharma
Maro Charitra Prema Prema Mickey J Meyer
Sadhyam Asalemaindhe Chinni Charan
Ye Maaya Chesave Swaasye
Vintunnava
A.R.Rahman
Namo Venkatesa Non Stop దేవి శ్రీ ప్రసాద్
2009 Anjaneyulu Olammy S. Thaman
Bindaas Entamma Entamma
Girija Girija
Bobo Shashi
Bendu Apparao R.M.P Sukumari Chinnadhi Koti
Ek Niranjan Sameera Mani Sharma
Ganesh Chalo Chalore S. Thaman
Jayeebhava Okkasari
Telupu Rang
S. Thaman
Josh Neetho Vunte Sandeep Chowta
Kick I Don't Want Love
Gore Gore
S. Thaman
Kurradu Emantave Achu Rajamani
Mahatma Emjaruguthondhi Vijay Antony
Malli Malli Magic Magic S. Thaman
Oy Saradaga Yuvan Shankar Raja
Shankam Mahalakshmi S. Thaman
Villagelo Vinayakudu Neeli Meghama Manikanth Kadri
2008 Avakai Biryani Adigadigo Manikanth Kadri
Hare Ram Lalijo
Sariga Padani
Mickey J Meyer
Kantri Ammaha Mani Sharma
Kotha Bangaru Lokam Nijanga Nenena Mickey J Meyer
Ready Get Ready దేవి శ్రీ ప్రసాద్
Souryam Hello Miss Mani Sharma
Surya S/O Krishnan Adhi Nanne Harris Jayaraj
Ullasamga Utsahamga Naa Prema G. V. Prakash Kumar
Vaana Akasha Ganga
Yeduta Niluchundhi Choodu
Mano Murthy
Kamalakar
2007 Aata Hoyna Devi Sri Prasad
Aadavari Matalaku Arthale Verule Naa Manasuki
Manasa Maninchamma
Yuvan Shankar Raja
Athidhi Khiladi Koona Mani Sharma
Bheema Kanu Choopulatho Harris Jayaraj
Bharani Sayya Sayya Sayyare Yuvan Shankar Raja
Deva Ora Kannultho
Devudu Malichina Illu
Yuvan Shankar Raja
Dubai Seenu Once Upon A Time Mani Sharma
Happy Days Arey Rey
O My Friend
Mickey J Meyer
Lakshyam Chekkarakeli Mani Sharma
Munna Chammakuro Harris Jayaraj
Neevalle Neevalle Neevalle Neevalle Harris Jayaraj
Raghavan Paccha Velugu Harris Jayaraj
Notebook Puttadibomma Mickey J Meyer
Veduka Kanulu Palike Vela Anoop Rubens
Yogi Orori Yogi Ramana Gogula
2006 10th Class Kannulu Rendu
Oohala Pallaki
Mickey J Meyer
Asadhyudu Kalisina Samayana Chakri
Devadasu Adigi Adagalekha Chakri
Happy Happy Yuvan Shankar Raja
Pokiri Choododhantunna Mani Sharma
Pothe Poni Cheliya Cheliya
premisthene inthelera
Mickey J Meyer
Raraju Yentata Yentata Mani Sharma
Sainikudu Orugalluke Pilla Harris Jayaraj
Style Yedhalo Yedho
Thadava
Merupaisagara
Mani Sharma
2005 Athadu Pilichina Mani Sharma
Athanokkade Amma Devudo Mani Sharma
Bhadra Emaindhi Siru దేవి శ్రీ ప్రసాద్
Bhageeratha O Prema Chakri
Bunny Va Va Vare Va దేవి శ్రీ ప్రసాద్
Vennela Super model Mahesh Shankar
Chandramukhi Annagari Maata Vidyasagar
Ghajini Oka Maaru Kalisina Harris Jayaraj
Jai Chiranjeeva Maha Muddu Mani Sharma
Naa Alludu Are Sayare దేవి శ్రీ ప్రసాద్
Narasimhudu Muddoche Kopalu Mani Sharma
Nuvvostanante Nenoddantana Niluvadhamu Ninu Epudaina దేవి శ్రీ ప్రసాద్
2004 Ammayi Bagundi Aey Sathya M. M. Srilekha
Gudumba Shankar Chilakamma Mani Sharma
Lakshmi Narasimha Nathoti Neeku Panundhi Mani Sharma
Mass Vaalu Kalla Vayyari దేవి శ్రీ ప్రసాద్
వెంకీ అనగనగా కథలా దేవి శ్రీ ప్రసాద్
నాని నాని ఎ.ఆర్.రెహ్మాన్
అడవి రాముడు గోవిందా గోవిందా మణిశర్మ
సఖియా నాతో రా నన్నొచ్చి తాకింది ఓ మెరుపిలా మణిశర్మ
సాంబ లక్సంబర్గు లక్సు సుందరి మణిశర్మ
వర్షం కోపమా నా పైన దేవి శ్రీ ప్రసాద్
2003 నీ మనసు నాకు తెలుసు ఎదో ఎదో నాలో ఎ.ఆర్.రెహ్మాన్
నాగ ఒక కొంటె పిల్లనే చూశా విద్యసాగర్
ఒక్కడు హయ్ రే హయ్ మణిశర్మ
రాఘవేంద్ర సరిగమపదనిస Mani Sharma
బాయ్స్ గర్ల్ ప్రెండ్
అలె అలె
ఎ.ఆర్.రెహ్మాన్
ఒకరికి ఒకరు నదిర్దిన నదిర్దిన యం.యం.కీరవాణి

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]