తూనీగ తూనీగ
Jump to navigation
Jump to search
తూనీగ తూనీగ | |
---|---|
దర్శకత్వం | ఎం. ఎస్. రాజు |
రచన | పరుచూరి బ్రదర్స్ (మాటలు) |
నిర్మాత | మాగంటి రాంచంద్రన్, దిల్ రాజు (సమర్పణ) |
తారాగణం | సుమంత్ అశ్విన్, రియా చక్రవర్తి |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
కూర్పు | కె.వి. కృష్ణారెడ్డి |
సంగీతం | కార్తిక్ రాజా |
నిర్మాణ సంస్థలు | పద్మిని ఆర్ట్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (సమర్పణ) |
పంపిణీదార్లు | శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ (విదేశాలు)[1] |
విడుదల తేదీ | 2012 జూలై 20 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తూనీగ తూనీగ 2012, జూలై 20న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] ఎం. ఎస్. రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, రియా చక్రవర్తి జంటగా నటించగా, కార్తీక్ రాజా సంగీతం అందించారు. [3]
నటవర్గం[మార్చు]
- సుమంత్ అశ్విన్
- రియా చక్రవర్తి
- ప్రభు
- నాగబాబు
- మనీషా యాదవ్
- వసుంధర కశ్యప్
- అభినయ
- షాయాజీ షిండే
- పరుచూరి వెంకటేశ్వరరావు
- విజయ్ చందర్
- సీత
- వినోద్ కుమార్
- చంద్రమోహన్
- గీత
- ఢిల్లీ రాజేశ్వరి
- జ్యోతి
- ఎం. ఎస్. నారాయణ
- ఏవీఎస్
- మెల్కోటే
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: ఎం. ఎస్. రాజు
- నిర్మాత: మాగంటి రాంచంద్రన్, దిల్ రాజు (సమర్పణ)
- మాటలు: పరుచూరి బ్రదర్స్
- సంగీతం: కార్తిక్ రాజా
- ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి
- కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి
- నిర్మాణ సంస్థ: పద్మిని ఆర్ట్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (సమర్పణ)
- పంపిణీదారు: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ (విదేశాలు)
మూలాలు[మార్చు]
- ↑ "USA 1st Week Schedule : Tuniga Tuniga Overseas by 14 Reels through FICUS". 123telugu.com. 1 జనవరి 1998. Archived from the original on 31 ఆగస్టు 2012. Retrieved 29 డిసెంబరు 2018.
- ↑ "Tuneega Tuneega releases on July 20". Supergoodmovies.com. 10 జూలై 2012. Archived from the original on 10 అక్టోబరు 2012. Retrieved 29 డిసెంబరు 2018.
- ↑ The Hindu (21 July 2012). "Tuneega Tuneega: Sincerity gone amiss" (in Indian English). Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.