వసుంధర కశ్యప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వసుంధర కశ్యప్
తేన్మెర్కు పరువుకాట్రు ప్రెస్ మీట్‌లో వసుంధర కశ్యప్
జననం
వసుంధర

(1989-08-19) 1989 ఆగస్టు 19 (వయసు 35)
ఇతర పేర్లుఆదిశయ[1][2]
వసుంద్ర చియెర్త్రా
వృత్తిActress, model
క్రియాశీల సంవత్సరాలు2006 – ప్రస్తుతం

వసుంధర కశ్యప్ (జననం 1989 ఆగస్టు 19) భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తమిళ భాషా చిత్రాలలో నటిస్తుంది. అయితే 2012లో ఆమె తూనీగ తూనీగ తెలుగు చలనచిత్రంలోనూ నటించింది.[3] ఎం. ఎస్. రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, రియా చక్రవర్తి జంటగా నటించారు.[4]

మోడరన్ లవ్ చెన్నై (2023) అనే భారతీయ తమిళ భాషా రొమాంటిక్ ఆంథాలజీ స్ట్రీమింగ్ టెలివిజన్ సిరీస్ లో ఆమె నటించి అందరిని మెప్పించింది.[5]

కెరీర్

[మార్చు]

వసుంధర తండ్రి తమిళనాడుకు చెందినవాడు కాగా తల్లి మహారాష్ట్రకు చెందింది. ఆమె 2006లో తమిళ చిత్రం వట్టరంతో అరంగేట్రం చేసింది.[6] ఆ తరువాత కళైపాని, జయంకొండన్, పెరాన్మై వంటి చిత్రాలలో నటించింది. ఆమె మిస్ చెన్నై పోటీలో పాల్గొని మిస్ క్రియేటివిటీ కిరీటాన్ని పొందింది. ఆ తర్వాత ఆమె మోడలింగ్‌ను చేపట్టింది. తెన్మెర్కు పరువుకార్ట్రు సినిమా సమయంలో ఆమె తన పేరును వసుంధర కశ్యప్‌గా మార్చుకుంది.[7][8]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Film Role Notes
2006 వట్టరం వీణ
2007 ఉన్నాలే ఉన్నాలే ఝాన్సీ స్నేహితురాలు అతిధి పాత్ర
2008 కాళైపాని సంవేధ్న
జయంకొండన్ పూంగోధై
2009 పేరన్మై కల్పన
2010 తెన్మెర్కు పరువుకాట్రు పేచీ
2011 పోరాలి మారి
2012 తూనీగా తూనీగా నీతూ తెలుగు సినిమా
2013 సొన్న పూరియతు అంజలి
2014 చితిరయిల్ నిలచోరు గౌరీ
2019 కన్నె కలైమానే ముత్తులక్ష్మి
బక్రీద్ గీత
2023 తలైక్కూతల్ పజాని భార్య [9]
కన్నాయ్ నంబాతే వసుంధర [10]

మూలాలు

[మార్చు]
  1. "Vasundhara in Mani Ratnam's film?". IndiaGlitz. 2008-09-09. Archived from the original on 10 September 2008. Retrieved 2013-07-25.
  2. "Close shave for actress". IndiaGlitz. 2007-05-17. Archived from the original on 19 May 2007. Retrieved 2013-07-25.
  3. "Tuneega Tuneega releases on July 20". Supergoodmovies.com. 10 జూలై 2012. Archived from the original on 10 అక్టోబరు 2012. Retrieved 29 డిసెంబరు 2018.
  4. The Hindu (21 July 2012). "Tuneega Tuneega: Sincerity gone amiss" (in Indian English). Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
  5. "Modern Love Chennai to premiere on Prime Video on May 18. See poster". India Today (in ఇంగ్లీష్). Retrieved 17 May 2023.
  6. "tamil actress vasundhara kashyap caught in pics with boy friend - Sakshi". web.archive.org. 2023-06-17. Archived from the original on 2023-06-17. Retrieved 2023-06-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Vasundra in Mani Rathnam's films". Archived from the original on 22 అక్టోబరు 2008. Retrieved 28 మే 2011.
  8. Vijayakumar, Sindhu (2009-11-03). "Vasundhara is in no hurry". The Times of India. TNN. Retrieved 2013-07-25.
  9. Sundar, Anusha (31 January 2023). "Thalaikoothal Movie Review: A well-crafted film that only gets better with immersive storytelling". Cinema Express. Retrieved 19 March 2023.
  10. "The cool & stylish trailer of Udhayanidhi Stalin's suspense thriller 'Kannai Nambathey' is here!". India Glitz. 27 February 2023. Archived from the original on 19 మార్చి 2023. Retrieved 19 March 2023. The star cast of Kannai Nambathey also includes Vasundhara Kashyap, Marimuthu, Subiksha Krishnan, Pazha Karuppiah, Sendrayan and Ku Gnanasambandam in supporting roles.