Jump to content

వాడే కావాలి

వికీపీడియా నుండి
వాడే కావాలి
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజేంద్రదర్శన్
నిర్మాణం వీరేష్ బాబు,
రఘునాథ సోగి
తారాగణం సాయిరాంశంకర్,
సుహసీ ధామి
నిర్మాణ సంస్థ శ్రీ సద్గురు సినిమా
భాష తెలుగు

వాడే కావాలి 2009 డిసెంబరు 11న విడుదలైన తెలుగు సినిమా. వీరూ క్రియేషన్స్; శ్రీ సద్గురు సినిమా పతాకం కింద వీరేష్ కాసాని, రఘునాథ్ సోగి లు నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రదర్శన్ దర్శకత్వం వహించాడు. సాయిరామ్ శంకర్, సుహసీ ధామి, చంద్రహాస్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఆర్.పి.పట్నాయక్ సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]
  • సాయిరామ్ శంకర్,
  • సుహసీ ధామి,
  • చంద్రహాస్,
  • నరేష్,
  • అలీ,
  • వేణు మాధవ్,
  • వై. రఘుబాబు,
  • చిత్రం శ్రీను,
  • సత్యం రాజేష్,
  • ధనరాజ్,
  • రవి ప్రకాష్,
  • శ్రీనివాస వర్మ,
  • కోట శంకర్ రావు,
  • జెన్నీ,
  • అన్నపూర్ణ,
  • హేమ,
  • రాజేశ్వరి,
  • ప్రియ,
  • బొమ్మరిల్లు రేవతి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: రాజేంద్ర దర్శన్
  • దేశం: భారతదేశం; సంవత్సరం: 2009; భాష: తెలుగు
  • స్టూడియో: వీరూ క్రియేషన్స్; శ్రీ సద్గురు సినిమా
  • నిర్మాతలు: వీరేష్ కాసాని, రఘునాథ్ సోగి
  • సహ నిర్మాత: మారుతీ దాసరి, బోయపాటి బ్రహ్మయ్య
  • సంగీత దర్శకుడు: R.P. పట్నాయక్

మూలాలు

[మార్చు]
  1. "Vaade Kavali (2009)". Indiancine.ma. Retrieved 2022-12-18.

బాహ్య లంకెలు

[మార్చు]