Jump to content

అరకు రోడ్ లో

వికీపీడియా నుండి
అరకు రోడ్ లో
దర్శకత్వంవాసుదేవ్‌
రచనవాసుదేవ్‌
స్క్రీన్ ప్లేవాసుదేవ్‌
కథవాసుదేవ్‌
నిర్మాతమేకా బాలసుబ్రహ్మణ్యం
బి.భాస్కర్‌
వేగిరాజు ప్రసాద రాజు
రామేశ్వరి నక్కా
తారాగణంసాయిరాం శంకర్
నికిషా పటేల్
కమల్ కామరాజు
అభిమన్యు సింగ్
కోవై సరళ
ఛాయాగ్రహణంజగదీశ్ చీకటి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ
సంస్థ
శేషాద్రి క్రియేషన్స్‌
విడుదల తేదీ
డిసెంబరు 2, 2016 (2016-12-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

అరకు రోడ్‌లో 2016లో విడుదలైన తెలుగు సినిమా. శేషాద్రి క్రియేషన్స్‌ బ్యానర్‌పై మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్‌, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా నిర్మించిన ఈ సినిమాకు వాసుదేవ్‌ దర్శకత్వం వహించాడు. సాయిరాం శంకర్, నికిషా పటేల్, కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలైంది.[1]

వైజాగ్‌లో పోతురాజు (సాయిరామ్ శంకర్) ట్రక్కు నడుపుకుంటూ సరదాగా జీవితం గడుపుతుంటాడు. అరకు రోడ్‌లో హత్యలు చేసే సీరియల్ కిల్లర్‌తో కలిసి అనుకోకుండా పోతురాజు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణంలో ఏం జరిగింది? వరుస హత్యలు చేస్తూ పోయే సీరియల్ కిల్లర్ ఎవరు? అతడ్ని ఎదుర్కొని రాజు తన జీవితాన్ని ఎలా బయటపడ్డాడు? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శేషాద్రి క్రియేషన్స్‌
  • నిర్మాత: మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్‌, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాసుదేవ్‌
  • సంగీతం: రాహుల్ రాజ్, వాసుదేవ్
  • సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి
  • ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్

మూలాలు

[మార్చు]
  1. Vaartha (27 November 2016). "అరకురోడ్‌ లో …విడుదలకు సిద్ధం!". Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.
  2. IndiaGlitz (2016). "Araku Roadlo review". Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.