నర్సీపట్నం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నర్సీపట్నం
—  మండలం  —
విశాఖపట్నం జిల్లా పటములో నర్సీపట్నం మండలం యొక్క స్థానము
విశాఖపట్నం జిల్లా పటములో నర్సీపట్నం మండలం యొక్క స్థానము
నర్సీపట్నం is located in ఆంధ్ర ప్రదేశ్
నర్సీపట్నం
నర్సీపట్నం
ఆంధ్రప్రదేశ్ పటములో నర్సీపట్నం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°39′54″N 82°36′50″E / 17.665°N 82.614°E / 17.665; 82.614
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండల కేంద్రము నర్సీపట్నం
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 91,612
 - పురుషులు 44,655
 - స్త్రీలు 46,957
అక్షరాస్యత (2011)
 - మొత్తం 61.68%
 - పురుషులు 72.23%
 - స్త్రీలు 51.23%
పిన్ కోడ్ {{{pincode}}}
నర్సీపట్నం రోడ్ రైల్వేస్టేషను

నర్సీపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము.[1]. సముద్రపు ఒడ్డున లేక పోయినా ఈ ఊరు పేరు చివర 'పట్నం' ఉండటం గమనార్హం. ఈ ఊరు తప్ప తూర్పు కోస్తాలో ఉన్న 'పట్నాలు' అన్నీ సముద్రపుటొడ్డున ఉన్నవే.నర్సీ పట్నం నుండే ఎటు వెళ్ళినా ఏజన్సీ యే వస్తుంది కాబట్టి 'గేట్ వే ఆఫ్ ఏజన్సీ'గా పిలవబడుతూ ఉంది. చారిత్రక విషయంలో పట్నం లోని పోలీస్ స్టేషను 1922 ప్రాంతంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కొల్లగొట్టడం అదే పోలీస్ స్టేషను ఇప్పటికి గుర్తుగా ఉంది. పెద్దగా మార్పులు చేయ లేదు. బ్రిటిష్ కాలం నాటి తాలుకా ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్ లు చారిత్రక చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి. సివిల్ సర్వెంట్స్ గా ఉన్న అనేక మంది ప్రసిద్దులకు ప్రారంభం ఇక్కడే కావడంతో సివిల్ సర్వెంట్స్ పై ఉపమన్యు చటర్జీ వ్రాసిన ఇంగ్లీష్ ఆగస్టు నవలను సినిమా తీయడం ఇక్కడే జరిగింది.

రవాణా సదుపాయాలు[మార్చు]

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.నర్సీపట్నం ఊరికి, నర్సీపట్నం రోడ్డు రైలు స్టేషనుకూ దరిదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూర్వం చింతపల్లి, సీలేరు, పాడేరు, మొదలైన మన్యపు ప్రాంతాలలో ఎక్కడికి వెళ్ళాలన్నా నర్సీపట్నం మీదుగానే వెళ్ళవలసి వచ్చేది. ఇక్కడ రెవెన్యు డివిషనల్ ఆఫీసు ఉండేది. అందుకని మద్రాసు-హరా రైలు మార్గంలో వెళ్ళే మెయిలుబండి నర్సీపట్నంరోడ్డు స్టేషనులో తప్పకుండా ఆగేది. ప్రస్తుతం ఒక బస్సు కాంప్లెక్స్ ఉంది.

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

మండలంలోని పట్టణాలు[మార్చు]

  • నర్సీపట్నం (ct)

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 91,612 - పురుషులు 44,655 - స్త్రీలు 46,957

మూలాలు[మార్చు]Visakhapatnam.jpg

విశాఖపట్నం జిల్లా మండలాలు

ముంచింగి‌పుట్టు | పెదబయలు | హుకుంపేట | దుంబిరిగూడ | అరకులోయ | అనంతగిరి | దేవరాపల్లి | చీదికడ | మాడుగుల | పాడేరు | గంగరాజు మాడుగుల | చింతపల్లి | గూడెం కొత్తవీధి | కొయ్యూరు | గోలుకొండ | నాతవరం | నర్సీపట్నం | రోలుగుంట | రావికమతం | బుచ్చయ్యపేట | చోడవరం | కె.కోటపాడు | సబ్బవరం | పెందుర్తి | ఆనందపురం | పద్మనాభం | భీమునిపట్నం | విశాఖపట్నం మండలం | విశాఖపట్నం (పట్టణ) | గాజువాక | పెదగంట్యాడ | పరవాడ | అనకాపల్లి | మునగపాక | కశింకోట | మాకవరపాలెం | కొత్తఊరట్ల | పాయకరావుపేట | నక్కపల్లి | శృంగరాయవరం | ఎలమంచిలి | రాంబిల్లి | అచ్చితాపురం