నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గం

From వికీపీడియా
Jump to navigation Jump to search

నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,50,139 ఓటర్లు నమోదు చేయబడ్డారు.

ఎన్నికైన శాసనసభ్యులు[edit]

2009 ఎన్నికలు[edit]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు.[3] మరియు కాంగ్రెసు తరుపున బొలెమ్ ముత్యాల పాప మరియు ప్రజారాజ్యం తరుపున ఎర్రాపాత్రుడు పోటీ ఛేయగా కాంగ్రెసు తరుపునుండి బొలెమ్ ముత్యాల పాప గెలిఛారు...

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[edit]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 153 Narsipatnam GEN Ayyannapatrudu Chinthakayala M తె.దే.పా 79726 Uma Sankar Ganesh Petla M YSRC 77388
2009 153 Narsipatnam GEN Bolem Muthyala Papa F INC 65465 Ayyannapatrudu Chintakayala M తె.దే.పా 57178
2004 36 Narsipatnam GEN Ayyannapatrudu Chinthakayala M తె.దే.పా 60689 Venkata Suryanarayanaraju Datla M IND 36759
1999 36 Narsipatnam GEN Ayyanna Patrudu Chintakayala M తె.దే.పా 59853 Ramachandra Raju Rajasagi M INC 51294
1996 By Polls Narsipatnam GEN Vechalapu Sri Ramamurthy M తె.దే.పా 61740 Krishnamurthyraju Rajasagi M INC 49413
1994 36 Narsipatnam GEN Ayyanna Patrudu Chintakayala M తె.దే.పా 62385 Krishnamurty Raju Raja Sagi M INC 41206
1989 36 Narsipatnam GEN Krishnamurthyraju Raja Sagi M INC 53818 Ayyann Apatrudu Chintakayala M తె.దే.పా 42863
1985 36 Narsipatnam GEN Ayyannapatrudu M తె.దే.పా 43218 Sri Rama Murty Veehalapu M INC 42407
1983 36 Narsipatnam GEN Ayyanna Patrudu Chintakayala M IND 38490 Ramchandra Raju Sri Raja Sagi M INC 37498
1978 36 Narsipatnam GEN Gopatrudu Bolem M INC 40209 Suryanarayanaraju Sri Raja Sagi M JNP 31649
1967 36 Narsipatnam GEN S. S. Raju M INC 36038 R. L. Patrudu M SWA 21190

శాసనసభ్యులు[edit]

రాజా సాగి సూర్యనారాయణ రాజు[4][edit]

కాంగ్రెస్ : నర్సీపట్నం (జనరల్) నియోజకవర్గం, జననం : 1-11-1903 విద్య, 5 వ ఫారం, 1921 కాంగ్రెస్ లో ప్రవేశం, 1932 తాలూకా బోర్డు మెంబరు, 1942 వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ మెంబరు, 1952 ఎన్నికలలో మద్రాసు శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక, 1954 మేనెలలో ఆస్థానకవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి శ్రీకృష్ణ భాగవతము కృతిస్వీకరణ, ప్రత్యేక అభిమానం : దైవభక్తి, అడ్రస్సు : తంగేడు, ఉరట్ల పోష్టు.

ఇవి కూడా చూడండి[edit]

మూలాలు[edit]

  1. "Election Commission of India.A.P.Assembly results.1967" (PDF). మూలం (PDF) నుండి 2007-09-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-07-05. Cite web requires |website= (help)
  2. "Election Commission of India.A.P.Assembly results.1978-2004". మూలం నుండి 2008-06-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-07-05. Cite web requires |website= (help)
  3. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  4. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 2, 3. Retrieved 9 June 2016.