డోన్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డోన్ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°24′0″N 77°52′12″E మార్చు
పటం

డోన్ శాసనసభ నియోజకవర్గం నంద్యాల జిల్లాలో గలదు.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు[1]
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 141 డోన్ జనరల్ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పు వైసీపీ 100845 కేఈ ప్రతాప్ పు తె.దే.పా 65329
2014 260 డోన్ జనరల్ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పు వైసీపీ 83683 కేఈ కృష్ణమూర్తి పు తె.దే.పా 72531
2009 260 డోన్ జనరల్ కేఈ కృష్ణమూర్తి M తె.దే.పా 60769 కోట్ల సుజాత పు INC 56118
2004 181 డోన్ జనరల్ కోట్ల సుజాత F INC 55982 కె.ఇ.ప్రభాకర్ పు తె.దే.పా 53373
1999 181 డోన్ జనరల్ కె.ఇ.ప్రభాకర్ M తె.దే.పా 70785 ఆర్‌.ఐ. రవికుమార్‌ పు INC 34358
1996 ఉప ఎన్నిక డోన్ జనరల్ కె.ఇ.ప్రభాకర్ M తె.దే.పా 64459 హరిచక్రపాణిరెడ్డి INC 35881
1994 181 డోన్ జనరల్ కోట్ల విజయభాస్కరరెడ్డి M INC 67685 ఎస్‌. సుధాకర్‌రెడ్డి పు CPI 29590
1989 181 డోన్ జనరల్ కేఈ కృష్ణమూర్తి M INC 50099 చల్లా రామకృష్ణారెడ్డి పు తె.దే.పా 37874
1985 181 డోన్ జనరల్ కేఈ కృష్ణమూర్తి M తె.దే.పా 41893 కె. కోదండరామిరెడ్డి పు INC 30037
1983 181 డోన్ జనరల్ కేఈ కృష్ణమూర్తి M INC 34536 సెగ వెంకట రామయ్య శెట్టి పు IND 28876
1978 181 డోన్ జనరల్ కేఈ కృష్ణమూర్తి M INC (I) 41054 మేకల శేషన్న పు INC 11104
1972 181 డోన్ జనరల్ మేకల శేషన్న M INC 37410 కేశవ రెడ్డి పు IND 21618
1967 178 డోన్ జనరల్ కె.వి. కృష్ణమూర్తి M SWA 34092 మేకల శేషన్న పు INC 23394
1965 ఉప ఎన్నిక డోన్ జనరల్ సి. రాంభూపాల్‌రెడ్డి M INC 25834 సి. వెంకటప్ప పు IND 10906
1962 185 డోన్ జనరల్ నీలం సంజీవరెడ్డి M INC 33201 లక్ష్మీ ఈశ్వరమ్మ స్త్రీ IND 1829
1955 159 డోన్ జనరల్ బి.పి. శేషారెడ్డి M IND 20872 వెంకట శెట్టి INC 19218

2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికలలో డోన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కోట్ల సుజాతమ్మ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కంబలపాడు ఈడిగి ప్రభాకర్‌పై 2609 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సుజాతమ్మకు 55982 ఓట్లు లభించగా, ప్రభాకర్ 53373 ఓట్లు పొందాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.ఈ.కృష్ణమూర్తి పోటీ చేయగా [2] కాంగ్రెస్ పార్టీ నుండి కోట్ల సుజాతమ్మ, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా మర్రి గోవిందరాజు, భారతీయ జనతా పార్టీ నుండిలో వెంకటరమణ, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా ఎం.తిరుపతయ్య పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "డోన్ నియోజకవర్గం ముఖచిత్రం". www.sakshi.com. Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009