Jump to content

బేతంచర్ల మండలం

అక్షాంశ రేఖాంశాలు: 15°27′07″N 78°08′49″E / 15.452°N 78.147°E / 15.452; 78.147
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°27′07″N 78°08′49″E / 15.452°N 78.147°E / 15.452; 78.147
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండల కేంద్రంబేతంచర్ల
విస్తీర్ణం
 • మొత్తం295 కి.మీ2 (114 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం88,726
 • జనసాంద్రత300/కి.మీ2 (780/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి997

బేతంచెర్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 88,726 - అందులో పురుషులు 44,426 - స్త్రీలు 44,300. అక్షరాస్యత రేటు మొత్తం 54.77% - పురుషులు అక్షరాస్యత 68.37% - స్త్రీల అక్షరాస్యత 40.62%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అంబాపురం
  2. ఎంబోయి
  3. గొర్లగుట్ట
  4. గూటుపల్లె
  5. కొలుములపల్లె
  6. కొత్తపల్లె
  7. ముద్దవరం
  8. పెండేకళ్
  9. రంగాపురం
  10. బేతంచర్ల
  11. మండ్లవానిపల్లి
  12. బలపాలపల్లి
  13. కొట్టాల

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]