మహానంది మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°28′16″N 78°37′37″E / 15.471°N 78.627°ECoordinates: 15°28′16″N 78°37′37″E / 15.471°N 78.627°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
మండల కేంద్రం | మహానంది |
విస్తీర్ణం | |
• మొత్తం | 260 కి.మీ2 (100 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 38,487 |
• సాంద్రత | 150/కి.మీ2 (380/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 981 |
మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నంద్యాల జిల్లాలోని మండలం.[3]
గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 38,487 - పురుషులు 19,431 - స్త్రీలు 19,056.అక్షరాస్యత శాతం - మొత్తం 49.64% - పురుషులు 63.57% - స్త్రీలు 34.94%
మండలం లోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- బసవపురం
- బొల్లవరం
- బుక్కాపురం
- గాజులపల్లె
- గోపవరం
- మసీదుపురం
- నందిపల్లె
- తమ్మడపల్లె
- తిమ్మాపురం
- సీతారాంపురం
- నాగులవరం
- గంగవరం