Jump to content

ఆత్మకూరు మండలం (నంద్యాల జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 15°52′41″N 78°35′17″E / 15.878°N 78.588°E / 15.878; 78.588
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°52′41″N 78°35′17″E / 15.878°N 78.588°E / 15.878; 78.588
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండల కేంద్రంఆత్మకూరు
విస్తీర్ణం
 • మొత్తం347 కి.మీ2 (134 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం76,028
 • జనసాంద్రత220/కి.మీ2 (570/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి966

ఆత్మకూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనినంద్యాల జిల్లాకు చెందిన మండలం.
OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా - మొత్తం 76,028 -అందులో పురుషులు 38,670 - స్త్రీలు 37,358

సమీప మండలాలు

[మార్చు]

ఉత్తరాన కొత్తపల్లె మండలం, పశ్చిమాన పాములపాడు మండలం, దక్షణాన వెలుగోడు మండలం, పశ్చిమాన జూపాడు బంగ్లా మండలం.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ఆత్మకూరు
  2. బైర్లూటిగూడెం
  3. ఇందిరేశ్వరం
  4. కరివాన
  5. కృష్ణాపురం
  6. కురుకుండ
  7. నాగలూటిగూడెం
  8. నల్లకాల్వ
  9. పిన్నపురం
  10. సిద్దాపురం
  11. సిద్దేపల్లె
  12. వడ్ల రామాపురం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]