జూపాడు బంగ్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


జూపాడు బంగ్లా
గ్రామం
జూపాడు బంగ్లా is located in Andhra Pradesh
జూపాడు బంగ్లా
జూపాడు బంగ్లా
నిర్దేశాంకాలు: 15°51′51″N 78°23′05″E / 15.8642°N 78.3847°E / 15.8642; 78.3847Coordinates: 15°51′51″N 78°23′05″E / 15.8642°N 78.3847°E / 15.8642; 78.3847 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండలంజూపాడు బంగ్లా మండలం Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

జూపాడు బంగ్లా గ్రామం జూపాడు బంగ్లా మండలం యొక్క మండలకేంద్రం. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందినది.[1]

ఇది కర్నూలు - దోర్నాల జాతీయ రహదారి 340C పై వున్నది. కర్నూలు పట్టణం నుండి తూర్పు దిశగా 46 కిమీ దూరంలో వుంది. నంద్యాల 46 కిమీ, చాపిరేవుల 49 కిమీ, బేతంచర్ల 59 కిమీ ఇతర దగ్గరలోని పట్టణాలు. కోట్ల రైల్వే స్టేషన్, కర్నూలు నగర రైల్వే స్టేషన్ ఇక్కడి దగ్గరి రైల్వే స్టేషన్లు.

ఇక్కడ దగ్గరలో తంగడంచ లో బహత్తర విత్తనాల పార్కు నిర్మాణం చేపట్టారు[2].

మూలాలు[మార్చు]

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.