చాపిరేవుల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాపిరేవుల
—  రెవిన్యూ గ్రామం  —
చాపిరేవుల is located in Andhra Pradesh
చాపిరేవుల
చాపిరేవుల
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°27′17″N 78°26′05″E / 15.454802°N 78.434694°E / 15.454802; 78.434694
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం నంద్యాల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,987
 - పురుషుల సంఖ్య 2,902
 - స్త్రీల సంఖ్య 3,085
 - గృహాల సంఖ్య 1,649
పిన్ కోడ్ 518502
ఎస్.టి.డి కోడ్ 08514

ఇది మండల కేంద్రమైన నంద్యాల నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1649 ఇళ్లతో, 5987 జనాభాతో 1046 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2902, ఆడవారి సంఖ్య 3085. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1759 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 21. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594310[1].పిన్ కోడ్: 518502.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాల ఉడుములపురం లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, సమీప బాలబడి, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల నంద్యాల లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కర్నూలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

చాపిరేవులలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచి నీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతి పంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ ఉంది. మురుగు నీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగు నీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగు నీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

చాపిరేవులలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 8 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

చాపిరేవులలో భూ వినియోగం కింది విధంగా ఉంది

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 74 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 5 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 967 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 182 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 785 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

చాపిరేవులలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 681 హెక్టార్లు* ఇతర వనరుల ద్వారా: 104 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

చాపిరేవులలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, పచ్చిమిరప, శనగలు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,987 - పురుషుల సంఖ్య 2,902 - స్త్రీల సంఖ్య 3,085 - గృహాల సంఖ్య 1,649

Chapirevula is one of the old villages in Nandyal Mandal of Kurnool district, Andhra Pradesh, India. Chapirevula is about 3 km from Bommala Satram Nandyal, which is a center for automobiles in rayalaseema region. It is very nearer to nandyal so in future it may be the part of nandyal. It is a minor panchayat but this village contains almost 1000 houses. The origin of this village can be traced back to 15th century from the inscriptions on the walls of the very old Lord Siva Temple. The Kundu River is the main source of irrigation water for this area which made many people dependent on agriculture. After the construction of K C Kenal this area became very fertile land. There are few well educated but many of the educated left the village to pursue their careers in cities like Nandyal and Hyderabad and foreign countries like the United States of America.

Geography భౌగోళికస్థతి[మార్చు]

Chapirevula is located at 15°29′N 78°29′E / 15.48°N 78.48°E / 15.48; 78.48and has an average elevation of 203 metres (666 feet). Chapirevula lies in the western part of Andhra Pradesh. This region is bounded by thick Nallamala forests. A canal from the Telugu Ganga project and SRBC canal flow near Chapirevula making the land fertile. నంద్యాలవద్ద మూడువాగులు కలిసి ఒక్కవాగుగామారి కుందూ ఏరు చాపరేవుల పడమటి దిక్కన ప్రవహిస్తున్నది. There are numerous temples, churches and musjiths in the village. There is a very old Lord Shiva Temple constructed during the time of the Vijayanagara Empire. కుందువాగు పడమటి ఒడ్డు ప్రాంతము సహజముగానే ఎత్తులో నుండినందున తూర్పుటొడ్డు నుండే ఈ చాపరేవుల గ్రామవాసులు మొదట్లో శివాలయమును, నివాస స్థలాలను ఎత్తు ప్రదేశములుగా మార్చుకున్నట్టుగా కనుపిస్తుంది. రామాలయపు తూర్పుదిశ పల్లంలో నున్నందున ఇక్కడి నివాస స్థలాలు వరదల మూలాన దెబ్బతింటూ వచ్చినవి. ఈ కుందూనది యిక్కడ ఎఱ్ఱబండల పరుపుపై ప్రవహిస్తున్నది. యిక్కడ యిసుక కనుపించదు. బండపరు పువలన ఎద్దుల బండ్లు అవతలి ఒడ్డుకు సునాయాసముగా నీటిలో పోగలుగుతవి. కొన్నిచోట్లలో గులక రాళ్ళు కనిపిస్తాయి. బురదంటూ వుండదు. ఈ యేటిసాల్పున గోరువంక పక్షులను చూడవచ్చు. కొంగలు అక్కడక్కడ కనుపిస్తవి.

Demographics జనసాంధ్రత,వర్గాలు[మార్చు]

Chapirevula has a population of more than 3,000.Males constitute ~48% of the population and females ~52%. Chapirevula has an average literacy rate of 45%: male literacy is ~50%. In Chapirevula, 50% of the population is bove 40 years of age as many of the educated left the village to pursue their careers in cities like Nandyal and Hyderabad and foreign countries like the United States of Amer ఇక్కడి నివాసులు ఎక్కువ శాతము భూస్వాములు, రైతులు. మిగత కుటుంబీకులు వీరిపై ఆధారపడి పొలపు కూలీ పనులు చేసికొనేవారు. బోయవారు 20%, చాకలి వారు 10%, దళితులు 20%, బ్రాహ్మణులు, వ్యాపారస్తులు చాల తక్కువ.

వృక్షసంపద,జంతుజాలము[మార్చు]

ఇక్కడ చింత, వేప, రావి (మర్రి), జమ్మిచెట్లు చాలకాలముగ పెరిగినవి గలవు. ఈ చెట్లపైన కోతులు ఎక్కువ సంఖ్యలో కనిపించుతవి. వీటివల్ల పంటల కెంత నష్టము గలిగినను ప్రజలు దైవీక భావముతో వీటి జోలికి పోరు. గేదెల పశుసంపద పుష్కలముగా నున్నది. మేకలు, కోళ్ళ పెంపకము గూడ కొన్ని ఇండ్లలో కనుపించును. గేదెలు, ఆవులు, ఎద్దులను యిక్కడి ప్రజలు ఇండ్లలోనే కట్టివేసి పోషిస్తారు. కాకులు, పిట్టలు, పావురేనులు (బూడిదరంగువి), ఎలుకలు, పిల్లులు, కుక్కలు ఇక్కడ సహజముగానే కనుపించును.విష జంతువులు పాములు, తేళ్లుగూడ అక్కడక్కడ కనుపిస్తుంటాయి.

History చరిత్ర[మార్చు]

[[Image:GramaPanchayitiChapirevula.jpg|thumb|Grama Panchayiti - Chapirevula

Bangaramma Gudi - Chapirevula

చాపరేవుల గ్రామం ఎప్పుడు వెలసిందనేది archeologist శివాలయపు పునాదుల పరశోధనలలోతేలవచ్చు.ఈశివాలయము చాల పురాతనమైనది.సామాన్యముగా శివాలయాలు, శక్తిగుడులు, శివలింగాలు ఎవరు లేని ప్రదేశములో కట్టబడి ఆతర్వాతనే గుడికి వెనుకవైపున జనులు నివాసమేర్పరుచుకొంటారు.ఇక్కడి పూర్వపు కుటుంభాలు చాల మటుకు వలస వచ్చినవారే.ఇక్కడి వ్యవసాయధారుల కుటుంభపేర్లను (family names).బట్టి చూసినట్లయితే పూర్వీకులు యక్కడికి వలసవచ్చినట్లుగా తెలుస్తుంది.ఇక్కటి కుటుంభాల పేర్లు యిలాగున్నాయి: బిజ్జలవారు, ఎరబోలువారు, జిల్లెల్లవారు, నూకలవారు, గూఢవారు, ఆకుమళ్ళవారంటూ మరియెన్నో ఉన్నాయి. Chapirevula, has centuries of history. Chapirevula was under the rule of Sri Krishna Devaraya as a part of Vijayanagar Empire for centuries. Some say that the name Chapirevula is derived from the telugu word Chakirevu (As it is near to Kundu river) and the other version is that the locals here were getting plenty of fish in this kundu river and hence it derived the name fishing harbour (Chapala revu in telugu) which later became Chapa Revula. Almost 99% people live dependendent upon agriculture. నీటిపారుదల లేని కాలములో మెట్ట పైరుసాగుచేసుకునేవారు.నీటికుంటలు, బావులు మఱియు వర్షములపైఆధారపడి జొన్నలు, కొఱ్ఱలు, ఆఱికలు, రాగులు, సద్దలు, మినుములు, కందులు, చెనగ, వేరుచెనగ పండించేవారు.జొన్నలకు పాతరలుంఢేవి. K.C.Canal నీటి వసతులవలన వరినాగు వెరిగి జొన్నపంట తగ్గుటవలన పాతర్లు నిరుఫయోగమయినవి. నీటి కాలువల వసతులు సర్కారుజిల్లాప్రాంతపు రైతుల నాకర్షించి వరిసాగుకు నాంది పలికింది.వీరి వలసలతో రెండు శాటల్లైట్ పల్లెలు (పాండురంగాపురం, సుబ్బారెడ్డిపాలెం) ఏర్పఢినవి. జనాభా పెరిగింది. రాకపోకలు పెరిగినవి.వాటితో వసతులుకూడ వెరిగినవి.ప్రత్తిపండేకాలములో దూదేకులవారుండేవారు.దూదితో చేతి రాట్నముపై నూలువడికేవారు. ఈవూరి లోచేనేతమగ్గాలు, నేసే సాలెవాండ్రులేనందున వడికిన నూలును ప్రక్కవూర్లకు నూలుని పంపి గుడ్డలు నేయించుకునేవారు. ముడిప్రత్తిని నంద్యాలలో నొకభాగమైన నూనెపల్లెలో బిన్నీకార్మికసంస్థ (Binny Factory) కుతరలించేవారు. అలాగేయిక్కడపండిన వేరుశెనగనుగూడనూనె పల్లెలోగానుగాడించేయంత్రా సంస్థలకు విక్రయించిగానుగచెక్క, శెనగనూనెలను కొనితెచ్చుకొనేవారు. ప్రత్తిపంటతగ్గుటమూలాన నోమరిరాజకీయ మార్పుల వల్లోబిన్నీఫాక్టరిమూతబడింది. ఈ వూర్లోవడ్రంగి ఆచార్లుండేవారు. ఈవూరికినైఋతిథిశన హరిజనులు, ఉత్తరపుదిశలోబోయవారు, చాకలివారు మంగళివారున్నారు.వాయవ్య దిశలోకుందుయేటిటొడ్డున 100ఏండ్లకుపైబడిన రావిచెట్టొకటుంది. దానిచుట్టుఅఱుగుకట్టబడి ఉంది. ఈచెట్టుక్రింద అఱుగుపైకూర్చొనిమండుటెండలో ఏటిచల్లటిగాలి ఆస్వాదించవచ్చును. ఈ వూరిలో యెరబోలు పాపిరెడ్డిగారనే పెద్ద రైతు స్వతంత్ర సమరములో పాల్గొని ఈ వూరిని గుర్తింపజేసి నారు.ఈయన కుమారుడు నుబ్బారెడ్డిగారు (దివంగతుడు) వలసవచ్చిన సర్కారుజిల్లా ప్రాంతీయుల కాశ్రయమిచ్చివారికి పాండురంగాపురమనే శాటల్లైట్ గ్రామాన్ని నిర్మించుకొనుటకు దోహదమయ్యారు.వారుపాండురంగాపురానికి చాపరేవుల గ్రామంనుండి స్థావరము మార్చుకొని అక్కడే స్థిరపడి అవూరి వృద్థికి తోడ్పడినారు. అలాగుననే నూకలవారనే రెడ్డిరైతాంగం గుంటూరి ప్రాంతపు మరొక వలసదారులను ప్రోత్సహించి సుబ్బారెడ్డిపాలెమనే మరియొక శాటల్లైట్ గ్రామాన్నినిర్మింప జేసినారు.ఈ వలసవచ్ఛినవారు తఱి పైరుసాగుచేయుటలో ఆరితేరినవారు.వారు వాణిజ్యము, రాజకీయములలోను పరిజ్ఞానులు.Y.S.Rajasekhra Reddy (ఆంధ్ర ప్రధేషపుదివంగతముఖ్యమంత్రి) గారిసాయమువల్ల పాండురంగాపురం గ్రామపంచాయతీగా గుర్తింపబడి చాపరేవుల నుండి విడిపోయింది.Y.Subba Reddy గారి ఆథ్వర్యంలో పాండురంగాపురం అన్నివిధాల అభివృధ్ధిచెంది అవార్డులందుకొన్నది. యిక్కడరైతాంగములఆచారవ్యవహారములలో భేదములుండేవి. ముఖ్యముగాపెండ్లివిషయములో నలుగులుపెట్టేవిధానము, చావువిషయములోశవములనుకొందరుకాల్చేవారు కొందరుపూడ్చేవారు.ఆడవారిలోకుడిపాపిటవారుఎడమపాపిటవారనిన్ను, కుడిపైటవారని ఎడమపైటవారని గుర్తులతోతేడాలుకనపరుచుకొనేవారు, మగవారుపంచకట్టేవిధానములోకుడిఎడమలనుపాటించేవారు.ఈఆచార ములుకాలక్రమేన మాసిపోయినవి.ఈవూరికి రెండు ఛత్రములుండేవి. ఇవిదారిలో అలసిపోయి వచ్చేవారికి, భిక్షగాండ్రకు, బయటవూర్లనుండి వుదరపోషనార్ధంవచ్చి నాటకాలువేసేవారికివిడిదిగృహాలుగా ఉపయోగపడేవి.ఒకఛత్రంలోమోహరపుఫీర్లకుతావరం.ఈచావడి ముందర గుండములుత్రవ్వి ఫీర్లపండుగచే సికొంటారు. నంద్యాలకు పోవుదారిలో ఒకకాలువ పఠానుల తోటకుధక్షినముననూకలవారి తోటకుఉత్తరదిశనతూర్పునుండి ప్రవహించుతూకుందూనదిలో చేరిపోయేది. కానిదానిఛాయలుయిప్పుడు కనుపించుటలేదు.

Transportaion రాకపోకలసదుపాయములు[మార్చు]

Till 1985 the main transportation of this village was bull-cart and later on Hoarse cart and Bicycle. The first Electricity line has been provided to this village is on 1967 by APTRANSCO (Transmission Corporation of Andhra Pradesh). Before the electricity has come to this village, people used to do lot of labor work to grind there rice Using Stone device called "Rolu" (Telugu). Now there are around three Electric Machines (Gin in local language) to do this work. In 1985 the first bus service has been started by Sri Parameswara bus service. The village was famous for its narrow and crisscross road. It takes lot of effort and concentration for the driver to cross this village. The APSRTC buses go through villages are Maddur, Mitnala, Guntanala, Tangutooru and Banaganapalle. By 2002 the Auto rickshaw transportation has taken over the APSRTC and Parameswara bus services. Now the main transportation is Auto rickshaw and 20% people have their own two wheelers. Recently it has got a very good cement road and there is a proposal of Ring Road.

Infrastructure రహదారులు[మార్చు]

There is road way with good metal road from Bommal Satram Nandyal. There is praposal of ring road to nandyal which will go via Chapirevula. There is 24/7 availability of autos from the near by city Nandyal.

Festivals పండుగలుఫబ్బాలు:[మార్చు]

Gangamma gudi - Chapirevula

The festival of Sankranthi, Dasara, Ugadi, Vinayaka Chavithi, Moharram Sri Rama Navami are celebrated here. Here the Sri Rama Navami is the main festival on which day there will be lot of competitions like cycle race, sprint, bandi lagudu (pulling the Bull-Cart), reversing the tractor, Eddula Banda Lagudu, slow cycling, Banda Eththudu. These competitions are good refreshment for the village people. Moharram (Peerla Pandaga) is also celebrated with lot of enjoyment like Poteshkalu and one of the major attractions of the Poteshkalu is Surpanakha. Here Ugadi is celebrated with sacrificing the chickens to the god Maaramma and Sankranthi is celebrated by carrying the god Rama Seetha Lakshmana all over the village. One of the noting point in this festival Sankranthi is younger people take the Jammi leaves and gives to the Old people for there blessings. Dasara is celebrated with Gorra pandem. 50 యేండ్లరక్రితం నాగులచవితి చాలబాగుగా కొనియాడేవారు.నూగులుపండించే కాలములో నూగుముద్దలపిండివంటలుచేసికొని నాగదేవతలనారాధించేవారు. నాగదేవతల శిల్పాలెన్నోయీవూరిమధ్యలో కనిపించేవి. ఈవూరిరైతులు కొత్తూరికివెళ్ళి అక్కడసుబ్రమణ్యస్వామిని దర్శించుకొనేవారు. యిక్కడశివభక్తి తాండవమాడేది.నివాసస్తులపేర్లను గమనించితే దానిఛాయలు గ్రహించవచ్చును.వారిపేర్లిలగుంటాయి:శివారెడ్డి, శివుడు, శివన్న, సుబ్బారెడ్డి, సుబ్రమణ్యం, శివమ్మ, నాగమ్మనాగిరెడ్డి, పార్వతమ్మ అనేపేర్లు ఎక్కువగా వినిపించును.వైష్ణవప్రాబల్యము, వుత్తరప్రాంతపుసంబంథాలవల్లనయితేనేమి, అక్షరాభ్యాసములపెరుగుదల్లవలనైతేనేమి వారిలో మార్పులోస్తున్నాయి.రాకపోకలుపెరిగి బయటిప్రపంచాన్ని చూడగల్గుతున్నారు.దేవర్లాగిపోయినవి. జంతువుల బలులుగూడ తగ్గినట్టే. పూర్వము చెట్లనుపూజించిస్త్రీల సంఖ్యవిందులారగించి వచ్చేవారు. వాటిప్రాముఖ్యమిప్పుడు తగ్గిపోయింది.

Education చదువుసంధ్యలు:[మార్చు]

Chapirevula is the educational hub for high school studies for near by villages like Subbareddypalem, Thogarcheedu, Pusulooru, Mitnala, Panduranagapuram and Gunthanala.1950లో యిక్కడ ఒక ప్రాథమిక పాఠశాల తప్ప బడులుండేవి కావు.చుట్టుపక్కగ్రామాలలోకూడ పైతరగతి చదువుకునే బడులుండేవికకావు.నంద్యాలలోహైస్కూల్లువున్నప్పటికి అపట్లో రాకపోకల యిబ్బందులవల్ల ఈ వూరిఙనులకు ఆకాంక్ష పెరుగక చదువులోవెనుకపడినారనేచేప్పవచ్చు.కోస్తాజిల్లాలనుండి వలసవచ్చిన వ్యయసాయధారులకుటుంభాలుచదువులపైమక్కువకలిగినందునస్కూళ్ళుస్థాపనజరుగుటతోఈవూరుచదువులకుకేంద్రమై పైచదువులకువెళ్లగలగుచున్నారు.

Major Educational Institutions ఉన్నతవిద్యాసంస్థలు:[మార్చు]

 • ZPH high school Chapirevula - This is established in the year 1980. Before this school was yet started village people used to travel to near by town for their high school education by walk. This is famous for the Indian Sport Kho kho at National Level. It Produced Several National level Players in Kho kho as well as in Kabaddi. One acre of land was donated by philanthropist Mereddy Vengal Reddy from Diguvapadu in kurnool district for the High school in Chapirevula.
 • Elementary school Chapirevula - This is very old school and it was established in the year 1960.
 • Viswa shanti convent School - English medium State syllabus
 • suresh babu educational institute - English Medium central syllabus

Temples గుళ్ళుగోపురాలు:[మార్చు]

There are many Temples Present in this village.

 • Ramalayam - 1940 AC - At the heart of the village. Also Called as "Anjaneyaswami Devalayam".
 • Shivalayam - 1500 AC - It is at the West side of the Village. This is the very old temple constructed around 15th Century.
 • Chennakeshavalayam - Recently Renovated
 • Bangaramma Gudi - Just opposite to Ramalayam. This where the all the Panchayati happen.
 • Marremma Gudi - Very old temple.
 • Darga - Noeth West side of the village
 • Gangamma Gudi - At the west side of the Village outskirts. It is near to Kundu River.
 • Neencharamma Gudi - North Outskirts of the village.
 • Vyasa Maharshi Alayam - It is recently constructed (2002).
 • శేణ్ట్అన్థొనివారిగుదడి-St.Antony's Church-SW (నైఋతి మూల) -Riverside. (1950s)
 • మశీదు (Mosque) -కొత్తగా కట్టినది-NE (ఈశన్యమూల).

List of Hospitals వైధ్యశాలలు(ఆస్పత్రులు):[మార్చు]

 • Government Hospital Faruq Nagar
 • Satya Naraya Reddy - Praththama Chilitsa Kendram - Near Bangaramma Gudi
 • Pullayya - Praththama Chilitsa Kendram - Near Bangaramma Gudi
 • Aarogya upakendram - Near Old Water Tank

List of Restaurants భోజనవసతిగృహాలు[మార్చు]

 • Ismail hotel - North Chapirevula
 • Balpanoorayya hotel - South Chapirevula

List of Retail shops అంగళ్ళు[మార్చు]

 • Mohan Bunku
 • Ismail Bunku
 • Raamesh Banku
 • Purushotham Reddy Banku Near Govt Hospatel
 • Gokaramayya Banku

Weather వాతావరణములు[మార్చు]

Average temperature is around 28 °C and the village has plenty of water resources even in the hot summers as it is near to the river Kundu. The average rainfall is about 3 to 4 cm in the rainy season. Occasionally 20% of the village go drown in flood water of Kundu River. The years of floods to Kundu are 1994, 2000, 2004 and 2007. Summers are hot and winters are colder than expected forecasts.

List of elected surpunches[మార్చు]

 • 2002 - Till Date - Lakshmi devamma
 • 1998 - 2002 - Bijjala Balaswami reddy
 • 1980 - 1998 - subba reddy Y
 • 1976 - 1980 - Subba reddy G
 • 1972 - 1976 - Venkata reddy Y

List of Poets[మార్చు]

 • Narayana Reddy (1945 - 2004)

List of Theatres[మార్చు]

As the village is near to town, there was no much encouragement for Cinema theatre. But in Old days i.e. in between 1980-&-1990, there used to a Tent cinema in Ayyamma gari kallam. And occasionally there will be Hari katha, Burra kath, Drama's and Dance programs are held on the festivals of Sri rama navami at Ramalayam & Bangaramma.

List of Rice and corn Mills[మార్చు]

 • Siva reddy Ginnu - At the heart of the village
 • Hussain Reddy Ginnu - At the extreme South of the village
 • Brahmam Ayya Ginnu - At the East of the village i.e Near Water Tank
 • Sivalayam Ayya Ginnu - At the entranc eof the village at the board of the Farooq Nagar.

Drinking Water Tanks[మార్చు]

Olden days i.e. before the bore wells are not present i.e. before 1980; the main source of drinking water and usage water is from Kundu and from few of the Wells. Since the bore wells are found bore wells did serve the purpose i.e. from 1985 to 1998. It is on 1998 the water tank came to start working and it served major part of the village. And it is on 2003 Farroq Nagar got one more Water tank for Farroq Nagar People.

List of Wells బావులు వాటి ఉపయోగము[మార్చు]

Now a days no one uses the water from wells. But Before 1980s these served the main source of drinking and usage water. ఈ వూరిబావులనీరు త్రాగుట కుపయోగపడనందున ఏటినీరు కడవలతో మోసుకొనితెచ్చి వాడేవారు. బావులనీరు స్నానములకు, కడుగునీటిగాను ఉపయోగించేవారు. ఈబావులనీరు తోటలకు కపిలలల ద్వారా ఎద్దులనుపయోగించీ తోడేవారు. ఈబావులను ఆధునిక శాస్త్రపరిజ్ఞనముతో శుద్ధీకరించినట్లయితే ఊరికిచాల ఉపయోగపడవచ్చును.

 • Sivalayam Bavi (well).
 • Bavi at the East-side of the village.
 • Bavi (well) at North side of the Government Hospital.
 • Small well at the Church.
 • Siva reddy gari
 • Kasamma Gari
 • Rice Mill Bavi

బయటి లింకులు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011 - మొత్తం 5,987 - పురుషుల సంఖ్య 2,902 - స్త్రీల సంఖ్య 3,085 - గృహాల సంఖ్య 1,649

మూలాలు[మార్చు]

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".