నంద్యాల మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 15°29′N 78°29′E / 15.48°N 78.48°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | నంద్యాల జిల్లా |
| మండల కేంద్రం | నంద్యాల |
| విస్తీర్ణం | |
• మొత్తం | 217 కి.మీ2 (84 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 2,69,368 |
| • సాంద్రత | 1,200/కి.మీ2 (3,200/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 991 |
నంద్యాల మండలం, ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఉన్న ఒక పాత మండలం. 8 మే 2023 నాడు దీనిని విభజించి నంద్యాల పట్టణ మండలం, నంద్యాల గ్రామీణ మండలం ఏర్పరిచారు.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అయ్యలూరు
- భీమవరం
- బిల్లలపురం
- బ్రాహ్మణపల్లె
- చేబోలు
- చాపిరేవుల
- గుంతనాల
- కానాల
- కొట్టాల
- మిట్నాల
- మునగాల
- పోలూరు
- పులిమద్ది
- పుసులూరు
- రాయమల్‌పురం
- ఉడుమలపురం
- నంద్యాల
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- పాండురంగాపురం
- పొన్నాపురం
- కొత్తపల్లె
- నూనెపల్లె
- మూలసాగరం
- సుబ్బారెడ్డిపాలెం
- en:Venkatapuram, Kurnool district
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "Bifurcation of Anantapuram mandal". AP Gazette. 2023-05-08. Retrieved 2026-03-13.
