అక్షాంశ రేఖాంశాలు: 15°43′08″N 78°34′23″E / 15.719°N 78.573°E / 15.719; 78.573

వెలుగోడు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°43′08″N 78°34′23″E / 15.719°N 78.573°E / 15.719; 78.573
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండల కేంద్రంవెలుగోడు
విస్తీర్ణం
 • మొత్తం335 కి.మీ2 (129 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం47,850
 • జనసాంద్రత140/కి.మీ2 (370/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి975

వెలుగోడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనినంద్యాల జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. మండల కేంద్రం, వెలుగోడు. మండలంలో 7 గ్రామాలున్నాయి.
OSM గతిశీల పటము

సమీప మండలాలు

[మార్చు]

తూర్పున ప్రకాశం జిల్లా, ఉత్తరాన ఆత్మకూరు, పశ్చిమాన పాములపాడు, గడివేముల మండలాలు, దక్షిణాన బండి ఆత్మకూరు మండలాలు దీనికి సరిహద్దులు.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. అబ్దుల్లాపురం
  2. బోయరావుల
  3. గుంతకందాల
  4. మోత్కూరు
  5. రేగడగూడూరు
  6. వెలుగోడు
  7. వేల్పనూరు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా- మొత్తం 47,850 - అండులో పురుషులు 24,223 - స్త్రీలు 23,627 మంది ఉన్నారు. 2001 లో 41,909 ఉన్న జనాభా 2011 నాటికి 14.18% పెరిగి 47,850 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 14.85% పెరిగింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.

వెలుపలి లింకులు

[మార్చు]