పగిడ్యాల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 15°55′59″N 78°19′59″E / 15.933°N 78.333°E / 15.933; 78.333Coordinates: 15°55′59″N 78°19′59″E / 15.933°N 78.333°E / 15.933; 78.333
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండల కేంద్రంపగిడ్యాల
విస్తీర్ణం
 • మొత్తం151 కి.మీ2 (58 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం35,267
 • సాంద్రత230/కి.మీ2 (600/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1026

పగిడ్యాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నంద్యాల జిల్లాకు చెందిన మండలం. ఈ మండలంలో 7 రెవిన్యూ గ్రామాలు, 4 నిర్జన గ్రామాలూ ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దులోనున్న ఈ మడలానికి పడమర, ఉత్తరాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. తూర్పున కొత్తపల్లె, దక్షిణాన జూపాడు బంగ్లా, నైరుతిలో నందికొట్కూరు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.


OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 35,267 - పురుషులు 17,409 - స్త్రీలు 17,858

గ్రామాలు[మార్చు]

  1. కొత్త బీరవోలు
  2. లక్ష్మాపురం
  3. ముచ్చుమర్రి
  4. ముర్వకొండ
  5. పగిడ్యాల
  6. పాతకోట (తూర్పు)
  7. పాతకోట (పశ్చిమ)

మూలాలు[మార్చు]

  1. https://core.ap.gov.in/CMDASHBOARD/Download/Publications/DHB/kurnool-2019.pdf.
  2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2821_2011_MDDS%20with%20UI.xlsx.

వెలుపలి లంకెలు[మార్చు]