నందికొట్కూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందికొట్కూరు
—  మండలం  —
కర్నూలు పటములో నందికొట్కూరు మండలం స్థానం
కర్నూలు పటములో నందికొట్కూరు మండలం స్థానం
నందికొట్కూరు is located in Andhra Pradesh
నందికొట్కూరు
నందికొట్కూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో నందికొట్కూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°52′00″N 78°16′00″E / 15.8667°N 78.2667°E / 15.8667; 78.2667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రం నందికొట్కూరు
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 83,748
 - పురుషులు 41,904
 - స్త్రీలు 41,844
అక్షరాస్యత (2011)
 - మొత్తం 63.12%
 - పురుషులు 75.01%
 - స్త్రీలు 50.76%
పిన్‌కోడ్ {{{pincode}}}

నందికొట్కూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం. 12 గ్రామాలున్న ఈ మండలంలో 1 నిర్జన గ్రామం. నందికొట్కూరు ఈ మండలానికి కేంద్రం. మండలానికి తూర్పున జూపాడు బంగ్లా, ఈశాన్యంలో పగిడ్యాల, ఉత్తరాన తెలంగాణ, పశ్చిమాన కర్నూలు, దక్షిణాన మిడ్తూరు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.


OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 83,748 - పురుషులు 41,904 - స్త్రీలు 41,844

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 74,199 నుండి 12.87% పెరిగి, 83,748 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 14.85% పెరిగింది.[1]

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.