పాములపాడు మండలం
Jump to navigation
Jump to search
పాములపాడు | |
— మండలం — | |
కర్నూలు పటములో పాములపాడు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో పాములపాడు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండల కేంద్రం | పాములపాడు |
గ్రామాలు | 11 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 40,358 |
- పురుషులు | 20,376 |
- స్త్రీలు | 19,982 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.99% |
- పురుషులు | 66.65% |
- స్త్రీలు | 38.92% |
పిన్కోడ్ | {{{pincode}}} |
పాములపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం. మండలంలో 11 గ్రామాలున్నాయి. పాములపాడు ఈ మండలానికి కేంద్రం. మండలానికి తూర్పున ఆత్మకూరు, ఉత్తరాన కొత్తపల్లె, పశ్చిమాన జూపాడు బంగ్లా, మిడ్తూరు మండలాలు, దక్షిణాన వెలుగోడు, గడివేముల మండలాలు సరిహ్ద్దులుగా ఉన్నాయి.,
OSM గతిశీల పటము
గణాంకాలు[మార్చు]
జనాభా (2011) - మొత్తం 40,358 - పురుషులు 20,376 - స్త్రీలు 19,982 2001-2011 దశాబ్దిలో మండల జనాభా 39,630 నుండి అతి తక్కువగా 1.84% పెరిగి, 40,358 కి చేరింది. ఇదే సమయంలో జిల్లా జనాభా పెరుగుదల 14.85%.[1]
గ్రామాలు[మార్చు]
- లింగాల
- భానుముక్కల
- చెలిమిల్ల
- నాగంపల్లి
- ఇస్కాల
- జూటూరు
- కంబాలపల్లె
- మద్దూరు
- మిట్టకందాల
- పాములపాడు
- తుమ్మలూరు
- వాదాల
- వేంపెంట
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.