బనగానపల్లె మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°19′01″N 78°13′59″E / 15.317°N 78.233°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
మండల కేంద్రం | బనగానపల్లె |
విస్తీర్ణం | |
• మొత్తం | 467 కి.మీ2 (180 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,00,954 |
• జనసాంద్రత | 220/కి.మీ2 (560/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 983 |
బనగానపల్లె మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా లోని గ్రామీణ మండలం. దద్దనాల చెరువు మండలంలో ముఖ్యమైన నీటి వనరు, ఈ చెరువు కాక మండలం లో వ్యవసాయం అంతా SRBC కాలువ పై ఆధారపడి వుంది. మండలం లో GNSS కాలువ కూడా ప్రవహిస్తుంది
మండలం లోని పట్టణాలు
[మార్చు]మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అప్పలాపురం
- బత్తులూరుపాడు
- బీరవోలు
- చెర్లొకొత్తూరు
- చేరుపల్లె
- ఎనకండ్ల
- గులాం నబీపేట
- గులాంఅలియాబాద్
- హుస్సేనాపురం
- ఇల్లూరు - కొత్తపేట
- జంబులదిన్నె
- జిల్లెళ్ళ
- జ్వాలాపురం
- కాపులపల్లె
- కటికవానికుంట
- కృష్ణగిరి
- కైప
- మీరాపురం
- మిట్టపల్లె
- నందవరం
- నందివర్గం
- నిలువుగండ్ల
- పండ్లపురం
- Palukur
- పసుపుల
- పాతపాడు
- రాళ్లకొత్తూరు
- రామతీర్థం
- శంకలాపురం
- టంగుటూరు
- తమ్మడపల్లె
- తిమ్మాపురం
- వెంకటాపురం
- విట్టలాపురం
- యాగంటిపల్లె
- యెర్రగుడి
ప్రముఖ పుణ్యక్షేత్రాలు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015