బేతంచర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేతంచెర్ల
—  రెవిన్యూ గ్రామం  —
బేతంచెర్ల is located in Andhra Pradesh
బేతంచెర్ల
బేతంచెర్ల
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°28′00″N 78°10′00″E / 15.4667°N 78.1667°E / 15.4667; 78.1667
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం బేతంచెర్ల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 518599
ఎస్.టి.డి కోడ్ 08516
శ్రీమద్దిలేటి నరసింహస్వామి దేవాలయం, రంగాపురం

బేతంచెర్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్ నం. 518 599., యస్.టీ.డీ. కోడ్=08516.

  • ఈ గ్రామంలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం శివుడు వర్ణించిన విధంగా ఎర్రమల కొండలలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మద్ది అనే భక్తుడికీ, మహాసాధ్వి చిన్నమ్మకూ స్వామి మోక్షం ప్రసాదించిన పవిత్ర స్థలంగా పేరెన్నికగన్నది. ప్రకృతి రమణీయతతో పరవశించిపోతుందీ ఆలయ దర్శనం. [1]
"https://te.wikipedia.org/w/index.php?title=బేతంచర్ల&oldid=2850031" నుండి వెలికితీశారు