సంజామల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సంజామల
—  మండలం  —
కర్నూలు జిల్లా పటములో సంజామల మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో సంజామల మండలం యొక్క స్థానము
సంజామల is located in ఆంధ్ర ప్రదేశ్
సంజామల
ఆంధ్రప్రదేశ్ పటములో సంజామల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°10′00″N 78°18′00″E / 15.1667°N 78.3000°E / 15.1667; 78.3000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రము సంజామల
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 37,537
 - పురుషులు 18,904
 - స్త్రీలు 18,633
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.10%
 - పురుషులు 70.33%
 - స్త్రీలు 35.44%
పిన్ కోడ్ 518165
సంజామల
—  రెవిన్యూ గ్రామం  —
సంజామల is located in ఆంధ్ర ప్రదేశ్
సంజామల
అక్షాంశరేఖాంశాలు: 15°10′00″N 78°18′00″E / 15.1667°N 78.3000°E / 15.1667; 78.3000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం సంజామల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 3,988
 - పురుషుల సంఖ్య 1,974
 - స్త్రీల సంఖ్య 2,014
 - గృహాల సంఖ్య 850
పిన్ కోడ్ 518 165
ఎస్.టి.డి కోడ్

సంజామల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 518 165. సంజామలను పూర్వం సంజవేముల అని వ్యవహరించేవారు. అది కాలక్రమేణ సంజేముల, సంజామలగా మారింది.

సంజామల స్వాతంత్ర్యానికి పూర్వం బనగానపల్లె సంస్థానంలో భాగంగా ఉండేది. 1897-1898 సంవత్సరంలో ఇక్కడి ప్రజలు బనగానపల్లె నవాబు అడ్డగోలుగా విధిస్తున్న భరించలేని భూమిశిస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన సంజామల తిరుగుబాటుగా ప్రసిద్ధి చెందింది.[1] నిజాం దత్త మండలాలను బ్రిటీషు వారికి అప్పగించినప్పుడు బనగానపల్లె సంస్థానంలో భాగమైన సంజామల కూడా బ్రిటీషు పాలనలోకి వచ్చింది. స్వాతంత్ర్యం తర్వాత బనగానపల్లె తాలూకాలో ఫిర్కాగా ఉన్న సంజామల 1952లో కోయిలకుంట్ల తాలూకాకు బదిలీ చేయబడింది.[2]

గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 37,537 - పురుషులు 18,904 - స్త్రీలు 18,633
అక్షరాస్యత (2011) - మొత్తం 53.10% - పురుషులు 70.33% - స్త్రీలు 35.44%

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,988.[4] ఇందులో పురుషుల సంఖ్య 1,974, మహిళల సంఖ్య 2,014, గ్రామంలో నివాస గృహాలు 850 ఉన్నాయి.

ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=సంజామల&oldid=2212943" నుండి వెలికితీశారు