పాణ్యం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పాణ్యం
—  మండలం  —
కర్నూలు జిల్లా పటములో పాణ్యం మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో పాణ్యం మండలం యొక్క స్థానము
పాణ్యం is located in ఆంధ్ర ప్రదేశ్
పాణ్యం
ఆంధ్రప్రదేశ్ పటములో పాణ్యం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°31′00″N 78°21′00″E / 15.5167°N 78.3500°E / 15.5167; 78.3500
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రము పాణ్యం
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 51,426
 - పురుషులు 25,619
 - స్త్రీలు 25,807
అక్షరాస్యత (2011)
 - మొత్తం 56.21%
 - పురుషులు 71.03%
 - స్త్రీలు 40.82%
పిన్ కోడ్ 1518112
పాణ్యం
—  రెవిన్యూ గ్రామం  —
పాణ్యం is located in ఆంధ్ర ప్రదేశ్
పాణ్యం
అక్షాంశరేఖాంశాలు: 15°31′00″N 78°21′00″E / 15.5167°N 78.3500°E / 15.5167; 78.3500
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం పాణ్యం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 12,157
 - పురుషుల సంఖ్య 6,292
 - స్త్రీల సంఖ్య 5,865
 - గృహాల సంఖ్య 2,699
పిన్ కోడ్ 518 112
ఎస్.టి.డి కోడ్

పాణ్యం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 518 112., ఎస్.టి.డి.కోడ్ = 08514.

కర్నూలు జిల్లాలో ఉన్న అతి పెద్ద నియోజకవర్గంగా పాణ్యానికి ప్రాముఖ్యత గలదు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. ఈ ఊరిలో పురాతనమైన భృంగేశ్వర దేవాలయం (Bhringesvara temple) ఉంది.
  2. పరశురాముడు ఉపయోగించిన గొడ్డలి ఇక్కడి పాణికెశ్వర స్వామి ఆలయం గోపురం మీద ఉంది.
  3. బొమ్మల దేవాలయం గద్దల కొండ ఇక్కడ బాగా ప్రాముఖ్యత గలవి.

ప్రముఖులు[మార్చు]

గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12,157.[1] ఇందులో పురుషుల సంఖ్య 6,292, స్త్రీల సంఖ్య 5,865, గ్రామంలో నివాస గృహాలు 2,699 ఉన్నాయి. అక్షరాస్యత (2011) - మొత్తం 56.21% - పురుషులు 71.03% - స్త్రీలు 40.82%

మూలాలు[మార్చు]

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21

బయటి లింకులు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=పాణ్యం&oldid=2206519" నుండి వెలికితీశారు