Jump to content

బేతంచర్ల నగరపంచాయతీ

అక్షాంశ రేఖాంశాలు: 15°28′00″N 78°10′00″E / 15.4667°N 78.1667°E / 15.4667; 78.1667
వికీపీడియా నుండి
బేతంచర్ల నగరపంచాయతీ
బేతంచర్ల
స్థాపన2020
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
బేతంచర్ల
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంనగర పంచాయితీ

బేతంచర్ల నగరపంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లాకు చెందిన నగరపంచాయతీ.ఈ నగరపంచాయతీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలోని, డోన్ శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన నగరపంచాయతీ.

చరిత్ర

[మార్చు]

ఈ నగరపంచాయతీ 2020 లో ఏర్పాటు చేశారు.20 వార్డులు ఉన్నాయి. దీనికి పురపాలక సంఘం కౌన్సిల్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.[1]

భౌగోళికం

[మార్చు]

బేతంచర్ల నగర పంచాయతీ అక్షాంశ రేఖాంశాలు 15°28′00″N 78°10′00″E / 15.4667°N 78.1667°E / 15.4667; 78.1667 . రాష్ట్ర రాజధాని అమరావతి 383 కిలోమీటర్ల దూరంలో ఉంది.సమీప నంద్యాల 53. కి.మీ దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం రాజం నగర పంచాయతీ జనాభా 38,994, అందులో 19,424 మంది పురుషులు కాగా 19,570 మంది స్త్రీలు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4882 మంది ఉన్నారు.అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67% కంటే తక్కువగా ఉంది.బేతంచెర్లలో పురుషుల అక్షరాస్యత 75.03% కాగా స్త్రీల అక్షరాస్యత రేటు 56.34%.అక్షరాస్యులు ఉన్నారు.నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది. బేతంచర్లలో దాదాపు 9,000 కుటుంబాలు ఉన్నాయి. నాపరాళ్ల ఫ్యాక్టరీలు ఇక్కడ ఎక్కువ.[2]

పౌర పరిపాలన

[మార్చు]

ఈ నగర పంచాయతీకి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[3]

మూలాలు

[మార్చు]
  1. Telugu, TV9 (2021-03-14). "AP Municipal Election Results 2021 Highlights: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా". TV9 Telugu. Retrieved 2021-10-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Literacy of AP (Census 2011)" (PDF). Official Portal of Andhra Pradesh Government. p. 43. Archived from the original (PDF) on 14 జూలై 2014. Retrieved 7 నవంబరు 2021.
  3. "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.

వెలుపలి లంకెలు

[మార్చు]