దర్శి నగరపంచాయతీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దర్శి నగరపంచాయతీ
దర్శి
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంనగర పంచాయతీ

దర్శి నగరపంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం లోని నగర పంచాయతీ. ఈ నగరపంచాయతీ ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం లోని, దర్శి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.పురపాలక సంఘ ప్రధాన కార్యాలయం దర్శి పట్టణంలో ఉంది. [1]

చరిత్ర[మార్చు]

ఈ నగరపంచాయతీ 2020 లో ఏర్పాటు చేశారు.20 వార్డులు ఉన్నాయి. దీనికి పురపాలక సంఘం కౌన్సిల్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.[2]

భౌగోళికం[మార్చు]

రాజాం నగర పంచాయతీ 15°46'N, 79°41'E అక్షాంశ రేఖాంశాలు[3].రాష్ట్ర రాజధాని అమరావతి 154 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ధర్శి నగర పంచాయతీ జనాభా 33418, అందులో 17096 మంది పురుషులు కాగా 16322 మంది స్త్రీలు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3789 మంది ఉన్నారు.సగటు లింగ నిష్పత్తి 955, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 993 కంటే తక్కువగా ఉంది.మొత్తం 8068 కుటుంబాలు నివసిస్తున్నాయి.2011లో, దర్శి అక్షరాస్యత రేటు 70.90% ఉంది ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యతతో పోలిస్తే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 81% కాగా స్త్రీల అక్షరాస్యత 60% అక్షరాస్యులు ఉన్నారు. ఈ నగర పంచాయతీ పరిధిలో మొత్తం 8068 ఇళ్లకు పైగా ఉన్నాయి.నీరు, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది.[4]

పౌర పరిపాలన[మార్చు]

ఈ నగర పంచాయతీ కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తాడు. అతను ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. Telugu, TV9 (2021-03-14). "AP Municipal Election Results 2021 Highlights: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా". TV9 Telugu. Retrieved 2021-10-28.
  3. https://geohack.toolforge.org/geohack.phppagename=Darsi&params=15.7667_N_79.6833_E_[permanent dead link]
  4. "Darsi Population - Darsi - Prakasam, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-11-04.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.

వెలుపలి లంకెలు[మార్చు]