తిరువూరు నగరపంచాయితీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరువూరు నగర పంచాయతీ
తిరువూరు
స్థాపన2011
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంనగర పంచాయతీ

తిరువూరు నగర పంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నగర పంచాయతీ.[1] ఇది విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం, తిరువూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.

చరిత్ర[మార్చు]

తిరువూరు నగరపంచాయితీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థ. దీనిని 2011లో ఏర్పాటు చేశారు.ఈ నగర పంచాయతీలో ఇరవై వార్డులుండగా, 17 వార్డులు ఎస్సి, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు కేటాయించారు. మిగతా మూడు వార్డులు సాధారణమైనవి. [2]

పౌర పరిపాలన[మార్చు]

ఈ నగర పంచాయతి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తాడు. ఇతను ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతాడు.

మూలాలు[మార్చు]

  1. "Andhra government notifies five new nagar panchayats, rejigs 13 civic bodies". The New Indian Express. Retrieved 2022-12-30.
  2. "Five municipalities, 3 nagar panchayats to go for elections". the Hindu. Vijayawada. 4 March 2014. Retrieved 18 February 2015.

వెలుపలి లంకెలు[మార్చు]