రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
Appearance
స్థాపన | 1865 |
---|---|
రకం | ప్రభుత్వేతర సంస్థ |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన సంస్థ |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | రాజమండ్రి |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
మున్సిపల్ కమిషనర్ | విజయ రామరాజు.వి |
ప్రధానభాగం | కమిటీ |
జాలగూడు | http://www.rajahmundrycorporation.org |
రాజమండ్రి నగరపాలక సంస్థ రాజమండ్రి నగరానికి చేందిన పౌరపరిపాలన సంస్థ.[1]
అధికార పరిధి
[మార్చు]ఈ సంస్థ 50 వార్డులతో 44.50 కి.మీ పరిధి కలిగి ఉంది.1865లొ పురపాలక సంస్థ గా ఎర్పడింది.[2]
అడ్మినిస్ట్రేషన్
[మార్చు]వి. విజయ రామరాజు ప్రస్తుత కమీషనరుగా, పట్నం రజిని మేయరుగా ఉన్నారు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Rajahmundry Municipal Corporation". Rajahmundry Municipal Corporation. Archived from the original on 28 జూన్ 2015. Retrieved 21 July 2015.
- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 8 ఆగస్టు 2016. Retrieved 23 June 2016.
- ↑ "Mayor Profile". Rajahmundry Corporation. Archived from the original on 28 జూన్ 2015. Retrieved 21 July 2015.
- ↑ "Commissioner Profile". Rajahmundry Corporation. Archived from the original on 18 జూలై 2015. Retrieved 21 July 2015.