Jump to content

మండపేట పురపాలక సంఘం

వికీపీడియా నుండి
మండపేట పురపాలక సంఘం
మండపేట
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

మండపేట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లాకు చెందిన మండపేట పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థ. ఈ పురపాలక సంఘం అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం లోని, మండపేట శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర

[మార్చు]
మండపేట పురపాలక సంఘ ముఖ ద్వారం

రాష్ట్ర రాజధానికి అమరావతికి 217 కి.మీ దూరంలో ఉంది.1958 లో మున్సిపాలిటీగా స్థాపించబడింది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 53,588, జనాభా ఉన్నారు. అక్షరాస్యత పురుష జనాభాలో 65%, ఉండగా స్త్రీ జనాభాలో 59% అక్షరాస్యులు ఉన్నారు.[1]

చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

2014 ఎన్నికలలో చైర్‌పర్సన్‌గా వీరప్రసాద్, వైస్ చైర్మన్‌గా సత్యవతి ఎన్నికయ్యారు.[2]

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘం 21.65.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.15 రెవెన్యూ వార్డులు,29 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 20 మురికివాడలు ఉన్నాయి.1ప్రభుత్వ ఆసుపత్రులు,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. the original (PDF) నుండి 28 January 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 January 2016.
  2. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. the original (PDF) నుండి 6 September 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]