వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం
స్వరూపం
వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం | |
---|---|
Coordinates: 16°28′44″N 80°41′26″E / 16.4789°N 80.6905°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
విస్తీర్ణం | |
• Total | 5.77 కి.మీ2 (2.23 చ. మై) |
Elevation | 24 మీ (79 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 1,26,190 |
• జనసాంద్రత | 22,000/కి.మీ2 (57,000/చ. మై.) |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 521137 |
Vehicle registration | AP–16, AP–39 |
వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ.
చరిత్ర
[మార్చు]విజయవాడ నగరంలో అంతర్బాగంగా ఉన్న తాడిగడప, కానూరు, యనమలకుదురు, పోరంకి గ్రామాలను కలిపి వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం అనే పేరుతో కొత్త పురపాలకసంఘంగా ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారా మొదటి తరగతి పురపాలక సంఘంగా 2021 జనవరి 1న ఏర్పడింది.[2][3][4] ఇది విజయవాడ రెవెన్యూ డివిజన్ లోని పెనమలూరు మండలంలో ఉంది. ఇది విజయవాడ నగరపాలకసంస్థ ప్రధాన శివారు ప్రాంతం.[5]
మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook – Krishna" (PDF). Census of India. p. 16,394. Retrieved 6 February 2016.
- ↑ "విజయవాడలో కొత్తగా 'వైఎస్సార్ తాడిగడప' మున్సిపాలిటీ". www.andhrajyothy.com. Retrieved 2021-03-25.
- ↑ Telugu, TV9 (2021-01-05). "Ap Municipalities: ఏపీలో మున్సిపాలిటీల పరిధి పెంపు.. మరో కొత్త మున్సిపాలిటీ.. ఐదు నగర పంచాయతీలు - Increasing range". TV9 Telugu. Retrieved 2021-03-25.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "కొత్తగా 5 నగర పంచాయతీలు, ఒక పురపాలక సంఘం". www.eenadu.net. Retrieved 2021-03-25.
- ↑ "Andhra government notifies five new nagar panchayats, rejigs 13 civic bodies". The New Indian Express. Retrieved 2021-03-27.