నూజివీడు పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నూజివీడు పురపాలక సంఘం
నూజివీడు
Nuzividu Municipality logo.jpg
నూజివీడు పురపాలక సంఘం
స్థాపన1983
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

నూజివీడు పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ స్థానిక స్వపరిపాలనాసంస్థ. ఈ పురపాలక సంఘం ఏలూరు లోకసభ నియోజకవర్గం లోని,నూజివీడు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

1983 లో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 58,590 ,జనాభా ఉండగా అందులో పురుషులు 29,117 , మహిళలు 29,473 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 86.76%,ఉండగా స్త్రీ జనాభాలో 78.04% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5213 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 13,982 గృహాలు ఉన్నాయి.[1][2]

చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

2014 ఎన్నికలలో చైర్‌పర్సన్‌గా బి. రేవతి, వైస్ చైర్మన్‌గా ఏ.మమత పనిచేస్తున్నారు.[3]

ఇతర వివరాలు[మార్చు]

ఈ పురపాలక సంఘం 26.89.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.25 రెవెన్యూ వార్డులు,30 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘం లో మురికివాడలు ఉన్నాయి.రెండు ప్రభుత్వ ఆసుపత్రులు, కూరగాయల మార్కెట్లు రెండు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Nuzvid Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-06.
  3. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబర్ 2019. Retrieved 13 May 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help)

వెలుపలి లంకెలు[మార్చు]