బద్వేలు పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బద్వేలు పురపాలక సంఘం
బద్వేలు
Budwel Municipal Corporation logo.png
స్థాపన2006
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన కార్యాలయాలుబద్వేలు
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడువెబ్ సైట్

బద్వేలు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కడప లోక్‌సభ నియోజకవర్గం లోని,బద్వేలు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

బద్వేలు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 326 కి.మీ దూరంలోనూ, కడప కి 55 కిలోమీటర్లు దూరంలో ఉంది.ఈ పురపాలక సంఘం 2006 లో స్థాపించారు.[1]

జనాభా గణాంకాలు[మార్చు]

బద్వేలు పురపాలక సంఘం లో 26 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 70949 జనాభా ఉన్నారు.

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్ గా యస్.పార్థసారధి పనిచేస్తున్నాడు.[2]వైస్ చైర్మన్ గా గాజులపల్లి శ్రీదేవి పనిచేస్తుంది.[2]

ఇతర వివరాలు[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 24518 గృహాలు ఉన్నాయి.11 రెవెన్యూ వార్డులు ,ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. మురికివాడలో 35150 జనాభా ఉన్నారు.1 ఇ-సేవా కేంద్రం,47 ప్రభుత్వ పాఠశాలలు,7 ఉన్నత పాఠశాలలు,36 ప్రాథమిక పాఠశాలలు, రెండు కూరగాయల మార్కెట్ లు ఉన్నాయి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 https://budwel.cdma.ap.gov.in/en
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]